DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేర్ వైద్యుల విజయం: అన్నవాహికకు అరుదైన చికిత్స 

విశాఖపట్నం, నవంబర్ 6, 2018 (డిఎన్ఎస్ DNS Online): వైద్య పరిజ్ఞానం లో పోయాం ( పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మాయోటోమి ) విధానం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోనే మొట్ట మొదటి సారిగా

అన్నవాహికకు అరుదైన చికిత్స చేసి నగరం లోని కేర్ ఆసుపత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. ఏలాషియా కార్డి ( అన్నవాహిక మూసుకు పోవడం) వ్యాధికి నూతన ప్రక్రియ ద్వారా

ఐదుగురికి విజయవంతంగా శస్త్ర చికిత్సలను చేసిన్నట్టు ఆసుపత్రి వైద్యులు జి. సత్యనారాయణ తెలిపారు. నగరం లోని ఆసుపత్రిలో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ  à°—à°¤ ఏడాది కాలం à°—à°¾ ఆహారం తీసుకునేందుకు అవస్థ పడుతున్న ఒడిస్సా కు చెందిన à°’à°• వ్యక్తి , రెండేళ్ల కాలం నుంచి అన్నవాహిక సమస్యతో బాధపడుతున్న  à°®à°§à±à°¯

ప్రదేశ్ కు చెందిన 65 ఏళ్ళ మహిళ  à°²à± తమ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారన్నారు. సంబంధిత పరీక్షల అనంతరం వీరికి పోయాం ద్వారా చికిత్స చేశామన్నారు. à°ˆ విధానం

పూర్తిగా ఎండోస్కోపీ విధానం ద్వారా నే జరుగుతుందన్నారు.  à°ˆ వ్యాధిలో ప్రధాన సమస్య అన్నవాహిక మూసుకు పోవడం వలన ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం, తిన్న ఆహారం కూడా

బయటకు వచ్చేయడం వంటివి సూచనలుగా కనపడతాయన్నారు. à°ˆ సమస్యతో బాధపడేవారికి à°ˆ నూతన వైద్య చికిత్స à°’à°• వరం అన్నారు. డాక్టర్  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ ఆలిండియా మెడికల్ సైన్సెస్ లో

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పూర్తిచేసి, పలు కీలక శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి ఎంతో అనుభవం సాధించారు. 
ఈ విలేకరుల సమావేశం లో ఆసుపత్రి మెడికల్ డైరక్టర్

డాక్టర్ మోహన్ మహారాజ్, డాక్టర్ విషం గోయల్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #care hospitals  #dr satyanarayana  #endoscopy  #POEM

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam