DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శారదా పీఠాధిపతుల జన్మదినాన్ని ఘనమైన ఏర్పాట్లు

విశాఖపట్నం, నవంబర్ 10, 2018 (డిఎన్ఎస్ DNS Online): నాగుల చవితి పర్వ దినోత్సవం, స్వామి à°¸à±à°µà°°à±‚పానందాలేంద్ర సరస్వతి జన్మ దిన వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన

ఏర్పాట్లు చేసినట్టు విశాఖ శారదాపీఠం ధర్మాధికారి కామేశ్వర శర్మ తెలిపారు. శనివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ విశాఖ నగర శివారు లో అత్యంత ప్రశాంత వాతావరణం లో ఉన్న à°ˆ ఆశ్రమం లో నిత్యం గో పూజ, వేదం ఘోష జరుగుతూనే ఉంటాయని, à°ˆ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ à°²à±‹ ధర్మం

నిలబడుతుందని తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవాన్ని వివిధ

పీఠాధిపతులు, మఠాధిపతులు,  à°µà±‡à°¦ పండితులు,  à°¶à°¿à°·à±à°¯, ప్రశిష్య, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. à°ˆ మహోత్సవ

కార్యక్రమాలు గత వారం రోజులుగా విశాఖ నగరం లోని ఆశ్రమం తో పాటు, వివిధ దివ్య క్షేత్రాల్లో నిర్వహించబడుతున్న ఆశ్రమాల్లోనూ జరుగుతున్నాయని, నిత్యం అన్న ప్రసాద

వితరణ తో పాటు, వస్త్ర దానం జరుగుతోంద న్నారు. ఆదివారం ఉదయం నుంచే ఆశ్రమం లో మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, షణ్ముఖ శ్రీ సుభ్రమణ్యేశ్వరునికి అభిషేకం,  à°°à±à°¦à±à°° క్రమార్చన,

ఆవాహంతీ హోమం, ఆయుష్య  à°¹à±‹à°®à°‚,   పాద పూజ , భిక్షావందనం, మహాపూర్ణాహుతి, అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. à°ˆ కార్యక్రమాలతో పాటు , వైద్య శిబిరం,

 à°¬à±€à°¦à°²à°•à± వస్త్ర పంపిణీ, అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. à°ˆ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ముంబై, రుషికేశ్, కాశీ, బెంగుళూరు తదితర

నగరాల్లో à°ˆ స్వామి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయన్నారు. 
వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఆశ్రమ

నేతృత్వంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, శంకర సేన ఆధ్వర్యవంలో అత్యంత వైభవంగా సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  à°ˆ వేడుకల్లో భాగంగానే

విశాఖ శ్రీ శారదాపీఠంలో 5 రోజులు పాటు శారదాపీఠాధిపతుల ప్రత్యక్ష   పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా అతిరుద్ర లక్షచండీ మహాయాగం నిర్వహించారు. పూర్ణాహుతి

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో రాజ్యసభ సభ్యులు à°Ÿà°¿.సుబ్బిరామిరెడ్డి మరియు మరియు అనేకమంది భక్తులు పాల్గున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశం లో ఆశ్రమ ట్రస్టీ నివాస్, తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #swami swarupananda  #saraswati  #chinamushidiwada  #nagula chaviti  #birth day  #chandi yagam  #gantla srinubabu  #VJF press club

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam