DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాగుల చవితి ప్రభావానికి  రైతు బజార్ మొత్తం వెలవెల

విశాఖపట్నం, నవంబర్ 11 2018 (DNS Online ): హైందవ సంప్రదాయం లో కార్తీక శుద్ధ చవితి ని నాగుల చవితి గా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున ప్రత్యేక ఆరాధనలు కోసం

సమీపంలోని పుట్టను సందర్శించి అర్చనలు చెయ్యడం ఆనవాయితీ వస్తోంది. అయితే ఈ ఏడాది నాగుల చవితి ఆదివారం కావడం తో ఇంటిల్లి పాదీ పుట్టల సందర్శనానికి వెళ్లారు.

ఆదివారం నగరం లోని అన్ని రైతు బజార్లు ఇసుకేస్తే రాలనంతగా అత్యంత రద్దీ గా ఉంటాయి, అయితే ఈ ఆదివారం సీతమ్మధార రైతు బజార్ మొత్తం ఖాళీ అయిపొయింది. ఒక ప్రక్క

స్టాల్స్ లో ఉండవలసిన రైతులు కూడా లేక పోవడం, ఉన్నా పెద్దగా కాయకూరలు లేకపోవడం తో పాటు, వీటిని కొనుక్కునేందుకు కొనుగోలు దారులు కూడా లేక రైతు బజార్ మొత్తం

వెలవెలబోయింది. à°ˆ దృశ్యం బంద్ ను తలపిస్తోంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #rytu bazar  #rytu bazaar  #empty  #evict  #nagula chaviti  #nagula chavithi  #seethammadhara

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam