DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత నావికా దళ మారథాన్ కు మంచి స్పందన....

విశాఖపట్నం, నవంబర్ 18, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : విశాఖపట్నం సాగర తీరం లో భారతీయ నావికాదళం ఆదివారం నిర్వహించిన నేవీ మారథాన్ కు భారీ స్పందన లభించింది. సుమారు 15 వేల మంది బాల

బాలికలు, యువతీ యువకులు, మహిళలు, పురుషులు పాల్గొని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన

వారికి బహుమతి ప్రదానం చేశారు. 

 

#dns live  #dns news  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #navy  #indian navy  #navy marathon

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 17, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam