DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింబాక్స్ 2018 కి జ్ఞాపికగా ప్రత్యేక తపాలా స్టాంపు, కవర్ విడుదల.

విశాఖపట్నం, నవంబర్ 19, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : సింబక్స్ 2018 పేరిట భారత్ సింగపూర్ 25 ఏళ్ళ మైత్రీ బంధాన్ని పురస్కరించుకుని భారతీయ తపాలా సంస్థ అత్యంత విలువైన à°’à°•  à°ªà±‹à°¸à±à°Ÿà°²à± కవర్

ను, ఒక స్టాంపు ను రూపొందించింది. సోమవారం ఐ ఎన్ ఎస్ సహ్యాద్రి నౌక పై సింగపూర్ నేవీ చీఫ్ తో కలిసి భారతీయ నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ ఈ పోస్టల్ కవర్ ను,

 à°¸à±à°Ÿà°¾à°‚పు ను విడుదల చేశారు. తపాల శాఖ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యన్ à°ˆ స్టాంపు ను, కవర్ ను భారత నావికాదళ చీఫ్  à°…డ్మిరల్ సునీల్ లంబ కు అందించారు. వీటి

ప్రాశస్త్యాన్ని బాల సుబ్రహ్మణ్యన్ నావికా దళ అధికారులకు వివరించారు. పాతికేళ్ల సింగపూర్, భారత్ సైనిక బంధాన్ని పురస్కరించుకుని తపాల జ్ఞాపికలను రూపొందించిన

తపాల అధికారులను  à°­à°¾à°°à°¤à±€à°¯ నావికా దళపతి, అడ్మిరల్ సునీల్ లంబ,  à°¸à°¿à°‚గపూర్ నావికా దళపతి  à°²à±à°¯à±‚ చ్యువేన్ హ్యాంగ్ లు అభినందించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో

జరిగిన à°ˆ కార్యక్రమం లో పలువురు తపాల శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dns media  #dns news  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #navy  #indian navy #navy marathon  #simbex 2018  #Cover  #Stamp

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam