DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రయివేట్ కు ధీటుగా తపాలా సేవలు : బాలసుబ్రమణ్యన్ 

తపాలా వ్యాపారాభివృద్ధి కై  à°µà°¿à°Žà°¸à±à°ˆà°œà±†à°¡à± లో సదస్సు

విశాఖపట్నం, నవంబర్ 19, 2018 (డిఎన్ఎస్  DNS Online ) : ప్రయివేట్, కార్పొరేట్ రవాణా సంస్థలకు ధీటుగా తపాలా శాఖ ( పోస్టల్

విభాగం) అత్యంత మెరుగైన సేవలను అందిస్తోందని, ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్  à°•à±†. బాల సుబ్రహ్మణ్యన్ తెలిపారు. సోమవారం తపాలా శాఖ ఆధ్వర్యవం లో

విశాఖపట్నం ప్రత్యేక ఎగుమతుల జోన్ లో నిర్వహించిన వ్యాపారాభివృద్ధి సదస్సుకు ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొన్న  à°†à°¯à°¨ మాట్లాడుతూ మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా

తపాలా శాఖ విభిన్న తరహాల సేవలను ఖాతాదారులకు అతి తక్కువ రుసుముకే అందిస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక పరమైన సాధనాల ద్వారా విస్తృత వ్యాపారాభివృద్ధి చేసే

ప్రక్రియ లో భాగంగా తపాలా శాఖ విఎస్ఈజెడ్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేపట్టింది. 
కార్పొరేట్ సంస్థలు, విద్య సంస్థలు, మీడియా వర్గాలు, విశ్వ విద్యాలయాలు, తదితర

సంస్థల వ్యాపార లావాదేవీలకు బల్క్ పద్దతిలో తపాలా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కోర్ సిస్టం ఇంటెగ్రేషన్, ఆర్ ఐ సి టి, సేవింగ్స్ బ్యాంకు విధానంతో పాటు బీమా

కూడా అందిస్తున్నామన్నారు. 
తపాలా శాఖ సీనియర్ సూపరెంటెండెంట్ కె. ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ తపాలా సంస్థ స్పీడ్ పోస్ట్, బిజినెస్ పార్సెల్ సర్వీస్,

లాజిస్టిక్ పోస్ట్, మీడియా పోస్ట్, డైరెక్ట్ పోస్ట్, à°ˆ పేమెంట్ సర్వీసెస్, à°ˆ పోస్ట్, ఫ్రాంకింగ్ మెషిన్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. 
వి ఎస్ ఈ జెడ్

డెవలప్మెంట్ కమిషనర్ శోభా కెఎస్ రావు మాట్లాడుతూ వ్యాపార సంస్థలకు, వాటి లావాదేవీలకు అనుగుణంగా తపాలా శాఖ సేవలు అందించడం అభినందనీయమన్నారు. 
ఈ అవగాహనా సదస్సు

లో తపాలా శాఖ విశాఖపట్నం సిబ్బంది తపాలా శాఖ అందిస్తున్న వివిధ సేవలు, పధకాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సదస్సులో వి ఎస్ ఈ జెడ్ పరిధి లో

పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #vizag  #visakhapatnam  #postal  #vsez  #development commissioner  #KS venkateswara rao  #VSEZ  #Balasubramanian

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam