DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగ్రవాదం పై సమష్టి పోరాటం : నిర్మల సీతారామన్ 

విశాఖపట్నం, నవంబర్ 20 , 2018 (డిఎన్ఎస్ DNS Online ) :  à°ªà±à°°à°ªà°‚à°š దేశాల్లో శాంతికి à°­à°‚à°—à°‚ కలిగిస్తున్న అంశాల్లో ప్రధానమైన ఉగ్ర వాద సమస్య పై సింగపూర్ తో కలిసి సమష్టి పోరాటం

చేస్తామని భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. మంగళవారం విశాఖపట్నం నగరం లోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్ర కార్యాలయం లో సింగపూర్ రక్షణ మంత్రి

డాక్టర్ ఎన్ జి ఎంగ్ హేన్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య మైత్రి బంధం కొనసాగుతోందని తెలిపారు.

ప్రధానంగా జల, వాయు మార్గాల్లో జరిగే పలు కార్యక్రమాలు, విన్యాసాలను సంయుక్తంగా నిర్వహించామన్నారు. అపార చాణుక్యులు, తెలుగు వారు మాజీ ప్రధానమంత్రి పివి

నర్సింహారావు  1994 లో తీసుకున్న నిర్ణయం నేడు అత్యంత శక్తివంతంగా పరిణమించిందన్నారు. 

మంగళ వారం జరిగిన ఒప్పందం ప్రకారం జల మార్గంలో ఇబ్బందులు

తలెత్తినప్పుడు ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం జలాంతర్గాముల రక్షణ చేసుకోవడం, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ లలో పరస్పర సహకారం అందించుకోవడం, వివాదాలు

తలెత్తినప్పుడు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం శాంతియుత వాతావరణం లో పరిష్కారం చేసుకోవడం ప్రధానమైనవి. ఇరు దేశాల రక్షణ మంత్రుల స్థాయి సమావేశం జరగడం ఇది మూడవసారి.

 à°¸à±ˆà°¨à°¿à°• బలగాలకు  à°¸à°‚యుక్త శిక్షణ కూడా జరుగనుంది.

ఇరు దేశాల రక్షణ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంయుక్తంగా రక్షణ విభాగపు పరిశోధనలు,

కంబాట్ కేర్, యుద్ధ సామాగ్రి సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. అంతకు ముందు సింగపూర్ రక్షణ మంత్రి భారతీయ నావికాదళ శక్తి సామర్ధ్యాలను ఐఎన్ఎస్

 à°¶à°•à±à°¤à°¿ పై నుంచి వీక్షించారు.  à°—à°¤ కొన్ని రోజులుగా సాగుతున్న సీంబెక్స్ 2018  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°® నిర్వహణపై à°‡à°¦à±à°¦à°°à± మంత్రులు సంతృప్తిని ప్రకటించారు. రానున్న సంవత్సరం లో

ఇరుదేశాల మంత్రుల సమావేశం సింగపూర్ లో నిర్వహించనున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #indian navy  #navy  #navy marathon  #nirmala seetaraman  #defence minister  #press meet

Recent News

Latest Job Notifications

Panchangam - Mar 29, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam