DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 వరకూ ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు : విశాఖ సంచాలకులు రాజారావు 

విశాఖపట్నం, జనవరి 17, 2019 (DNS Online): దేశంలోనే మొట్టమొదటి  à°¸à°¾à°°à±à°µà°¤à±à°°à°¿à°• విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ యూనివర్సిటీ (ఇగ్నో) లో జనవరి 2019 విడత ప్రవేశాల గడువు తేదీని జనవరి 31

వరకూ పెంచినట్టు ఇగ్నో విశాఖ 
శాఖ సంచాలకులు à°¡à°¾à°•à±à°Ÿà°°à± రాజారావు తెలిపారు. గురువారం dns తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, సైనిక శిబిరాలు, కారాగారాల

నుంచి కూడా అధిక సంఖ్యలో దరఖాస్తు వస్తుండడంతో జనవరి 2019 విడత ప్రవేశాల గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగించారన్నారు. విశాఖ కేంద్రంగా ఐదు జిల్లాల్లో ఇగ్నో కోర్టులను

నడుపుతున్నామని, ప్రధానంగా విశాఖ నగరంలో మంచి రెండు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రెగ్యులర్ విద్య అభ్యసించే అవకాశం లేనివారి కొరకు ప్రత్యేకంగా 1985 లో

ప్రారంభించిన జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఇగ్నో ద్వారా డిప్లమా కోర్సుల నుంచి రెండేళ్ల పీజీ కోర్సులు, ఎంబీఏ, తదితర కోర్సులు అందిస్తున్నామన్నారు. దేశ

వ్యాప్తంగా 67 ప్రాంతీయ కేంద్రాలున్నాయని, వేలాది మంది విద్యార్థులకు ఏటా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించి విద్యను అందించడం జరుగుతోందన్నారు. ఈ కోర్సుల్లో

ప్రవేశానికి ఆన్ లైన్  à°¦à±à°µà°¾à°°à°¾à°¨à±‡ దరఖాస్తు చేయాలన్నారు. à°ˆ దరఖాస్తులను à°ˆ నెల 31 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చన్నారు. à°ˆ కోర్సుల్లో చేరదలచిన ఉత్తరాంధ్ర జిల్లాల

విద్యార్థుల సౌకర్యార్ధం విశాఖపట్నం ఉషోదయ కూడలి, పేదవాల్తేరు వద్ద వుడా షాపింగ్ కాంప్లెక్ లోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదించవచ్చని

తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #IGNOU  #Rajarao

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 24, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam