DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న అంతర్జాతీయ ఫాషన్ డిజైనర్ నీతా లుల్లా చే విద్యార్థులకు శిక్షణ 

విశాఖపట్నం, జనవరి 21 , 2019 (DNS Online) : అంతర్జాతీయ ఫాషన్ డిజైనర్, నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు గ్రహీత, బాలీఉడ్ ఫాషన్ డిజనర్ నీతా లుల్లా విశాఖ విద్యార్థులకు శిక్షణ

ఇవ్వనున్నారు. పలు చిత్రాలకు  à°ˆà°®à±† అందించిన ఫాషన్ డిజైనింగ్ కు గాను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు కూడా పొందారు. ఈమె జోధా అక్బర్ (2009), దేవ్ దాస్ (2003 ), లాంటి పలు

భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాల్లో అందించిన వస్త్ర ధారణ డిజన్లకు గాను పలు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. సుమారు 300 కు పైగా తెలుగు, హిందీ చిత్రాలకు ఫాషన్

డిజైనర్ గా పనిచేశారు. గౌతమి పుత్ర శాతకర్ణి, లాంటి పలు తెలుగు చిత్రాలకు కూడా తగు సూచనలు చేశారు. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్, శ్రీదేవి, సప్నా, ఇషా కొప్పికర్, జుహీ

చావ్లా, రాఖీ సావంత్, శిల్ప శెట్టి తదితర బాలీవుడ్  à°¨à°Ÿà±€à°®à°£à±à°²à°•à±,  à°¤à°®à°¨à±à°¨à°¾ తదితరులకు డ్రెస్ డిజైనర్ గాను సేవలు అందించారు. à°ˆ నెల 23 à°¨, బుధవారం సాయంత్రం 3 à°—à°‚à°Ÿà°² నుంచి

విశాఖపట్నం లోని సిరిపురం లో గల హామ్స్ టెక్ ఫాషన్ ఆన్ లైన్ శిక్షణ కేంద్రంలో ఔత్సాహిక విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు సంస్థ

నిర్వాహకులు సప్నా తెలిపారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా యువతీ యువకులకు అనుకూలంగా ఉండే విధంగా వస్త్ర ధారణ విధానాలను వివరించనున్నారు. ఈ శిక్షణలో విశాఖ

జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు చెందిన యువతీ యువకులు à°ˆ శిక్షణలో పాల్గొంటున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #fashion designer  #neeta lulla  #hams tech online courses  #Internatlional Film Festival
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam