DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న వారణాసి వేదికగా ప్రవాసీ భారతీయ దివస్ 

ఎన్నారై లకు కుంభ మేళా భాగ్యం కల్పించేందుకే ఏర్పాట్లు 
 
వారణాసి, జనవరి 21 ,2019 (DNS Online ): అత్యంత పవిత్రమైన వారణాసి కాశీ విశ్వనాధుని సాక్షిగా భారతీయ ప్రవాసీ దివస్ ను

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 15 à°µ ప్రవాసీ భారతీయ దివస్ à°¸‌మ్మేళ‌నాన్ని 2019 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 22 à°µ తేదీన వారాణ‌సీ లో జరిగే ప్రారంభ సమావేశానికి

ముఖ్య అతిథి à°—à°¾ మారిష‌స్ ప్ర‌ధాని  à°ªà±à°°à°µà°¿à°‚ద్ జగన్నాథ్ హాజరు కానున్నారు. à°ˆ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) 2019 యొక్క ముఖ్య ఇతివృత్తం - న్యూ ఇండియా నిర్మాణం లో

భార‌తీయ ప్ర‌వాసుల పాత్ర అనే అంశంపై చర్చ సాగనుంది. కుంభ మేళా లో, à°—‌à°£‌తంత్ర దినోత్స‌వం లో పాలుపంచుకోవాల‌ని వుందన్న ప్ర‌వాసుల భావోద్వేగాల‌ను à°¸‌మాద‌రిస్తూ

మూడు రోజుల పాటు à°œ‌రిగే à°ˆ à°¸‌మ్మేళ‌నాన్ని వారణాసి లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 9 à°µ తేదీ జరిగే à°ˆ వేడుకలను పవిత్ర కుంభ మేళ ను పురస్కరించుకుని

à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 21 నుండి 23 à°µ తేదీ à°µ‌à°°‌కు నిర్వ‌హించ‌నున్నారు.  à°ˆ à°¸‌మ్మేళ‌నం ముగిసిన అనంత‌à°°à°‚ దీని లో పాలుపంచుకున్న‌వారు à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 24 à°µ తేదీన కుంభ‌ మేళా కు

హాజ‌à°°‌య్యేందుకు ప్ర‌యాగ్‌రాజ్ ను సంద‌ర్శించ‌నున్నారు.  à°† à°¤‌రువాత వారు à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 25 à°µ తేదీ à°¨ ఢిల్లీ à°•à°¿ వెళ్తారు.  2019 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 26 à°µ తేదీ à°¨ న్యూ ఢిల్లీ లో

జరిగే à°—‌à°£‌తంత్ర దిన à°•‌వాతు ను వారు వీక్షిస్తారు. à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అతిధులుగా నార్వే పార్ల‌మెంటు à°¸‌భ్యుడు  à°¹à°¿à°®à°¾à°¨à±à°¶à± గులాటి, న్యూజిలాండ్ పార్ల‌మెంటు à°¸‌భ్యుడు

à°•‌న్వల్‌జిత్ సింగ్ à°¬‌క్షి హాజ‌రవుతారు.  à°ˆ కార్యక్రమం లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర విదేశీ శాఖా మంత్రి సుష్మ స్వరాజ్, తదితరులు

హాజరుకానున్నారు.

à°ˆ సంచిక లోని ముఖ్య కార్య‌క్ర‌మాల‌లో : -  
  
2019 à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 21 à°¨ యువ‌à°œ‌à°¨ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ à°œ‌రుగ‌నుంది.  à°ˆ కార్య‌క్ర‌మం న్యూ ఇండియా తో

ప్ర‌వాసీ యువ‌à°œ‌నులు à°®‌మేకం అయ్యేందుకు à°…à°µ‌కాశాల‌ ను à°•‌ల్పించ‌నుంది. 
 
2019 à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 22 à°¨ మారిష‌స్ ప్ర‌ధాని  à°ªà±à°°à°µà°¿à°‚ద్ జగన్నాథ్ à°¸‌à°®‌క్షం లో పిబిడి

సమ్మేళ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప్రారంభిస్తారు.

2019 à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 23 à°¨ ముగింపు à°¸‌మావేశం à°œ‌రుగ‌తుంది; భార‌à°¤ రాష్ట్రప‌తి ప్ర‌వాసీ భార‌తీయ సమ్మాన్ పురస్కారాల‌ ను

ప్రదానం చేస్తారు. à°ˆ కార్య‌క్ర‌మం లో భాగం à°—à°¾ వివిధ à°¸‌ర్వ‌à°¸‌భ్య à°¸‌à°¦‌స్సు లు కూడా à°œ‌రుగ‌నున్నాయి.  à°¸à°¾à°¯à°‚త్రం వేళ‌ల్లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

 

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ విశేషాలు:
 
ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ (పిబిడి)ని à°œ‌రుపుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని పూర్వ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ

తీసుకున్నారు.  

à°’à°•‌టో పిబిడి ని 2003 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ నెల 9 à°µ తేదీన న్యూ ఢిల్లీ లో à°œ‌రిపారు.  à°—ాంధీ à°®‌హాత్ముడు à°¦‌క్షిణ ఆఫ్రికా నుండి భార‌à°¤‌దేశానికి

తిరిగి à°µ‌చ్చింది 1915 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ నెల 9 à°µ తేదీ à°¨ కావ‌à°¡à°‚ తో à°† రోజు ను పిబిడి à°—à°¾ à°œ‌రుపుకోవాల‌ని ఎంపిక చేయ‌à°¡‌మైంది.

ప్ర‌స్తుతం ప్ర‌తి రెండు

సంవ‌త్స‌రాల‌ కు à°’à°•‌సారి పిబిడి ని నిర్వ‌హిస్తున్నారు.  à°‡à°¦à°¿ విదేశాల లో నివ‌సిస్తున్న భార‌తీయ à°¸‌ముదాయం à°¤‌à°® మూలాల‌ తో à°®‌రొక్క‌మారు సంధాన‌మై, ప్ర‌భుత్వం తో

à°¸‌న్నిహితం అయ్యేందుకు à°’à°• వేదిక ను à°¸‌మకూర్చుతోంది.  à°ˆ à°¸‌మావేశాల లో భాగంగా విదేశాల‌ లో నివ‌సిస్తున్న భారతీయులలో దేశ, విదేశాల లో వివిధ రంగాల‌ కు à°—‌à°£‌నీయ‌మైన

సేవ‌à°²‌ ను అందించిన వారి ని ఎంపిక చేసి, వారికి ప్ర‌వాసీ భార‌తీయ à°¸‌మ్మాన్ అవార్డుల‌ ను ప్ర‌దానం చేయ‌à°¡à°‚ à°œ‌రుగుతుంది.  

14 à°µ పిబిడి ని 2017à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 7-9

తేదీ à°² à°®‌ధ్య à°•‌ర్నాట‌à°• లోని బెంగ‌ళూరు లో నిర్వ‌హించారు.  à°† కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి  à°¨‌రేంద్ర మోదీ ప్రారంభించారు.  ‘‘భార‌తీయ ప్ర‌వాసుల తో బంధాన్ని

పున‌ర్ నిర్వ‌చించుకోవ‌à°¡à°‚’’ అనేది 14 à°µ పిబిడి  à°•à°¿ ఇతివృత్తం à°—à°¾ ఉండింది.  à°®à±‹à°¦à±€ à°¤‌à°¨ ప్ర‌సంగం లో భార‌తీయ ప్ర‌వాసులు భార‌à°¤‌దేశ సంస్కృతి à°•à°¿, à°¸‌భ్య‌à°¤‌ కు, ఇంకా

విలువ‌à°²‌ కు అత్యుత్త‌à°® ప్ర‌తినిధులని, వారి సేవ‌à°²‌ కు గాను వారి ని గౌర‌వించుకోవ‌à°¡à°‚ à°œ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°² లో ఉంటున్న భార‌తీయ à°¸‌ముదాయం తో

నిరంత‌రాయం à°—à°¾ సంబంధాలు పెట్టుకోవ‌à°Ÿà°‚ ముఖ్యమని, ఇది ప్ర‌భుత్వ కీల‌à°• ప్రాధాన్యాల‌ లో à°’à°•‌à°Ÿà°¿ à°—à°¾ ఉంద‌ని ఆయ‌à°¨ అన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #PBD  #Pravasi Bharatiya Diwas  #Varanasi 

#Kumbh Mela  #Republic Day
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam