DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి పధంలో విశాఖ ఆర్టీసీ : ఎండి సురేంద్ర బాబు 

విశాఖ ఆర్టీసీ రీజియన్ సమీక్ష సమావేశం.

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2019 (DNS online) : విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి పధంలో నడుస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా

సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సురేంద్రబాబు అన్నారు. బుధవారం నగరం లోని మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ విశాఖ

రీజియన్ à°—à°¤ ఏడాదితో పోలిస్తే 30 కోట్ల లాభాలను ఆర్జించిందని, నష్టాన్ని 16 కోట్ల కు  à°¤à°—్గించగలిగాo. ఐదు శాతం ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందని వివరించారు.  à°†à°°à±à°Ÿà±€à°¸à±€

రాష్ట్రంలో ప్రతి కిలోమీటరుకు ఆరు రూపాయలు నష్టం వాటిల్లుతుందని,  à°¦à°¾à°¨à°¿à°¨à°¿ అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.  à°†à°°à±à°Ÿà±€à°¸à±€ లో పార్శెల్ సర్వీస్

సర్వీసు ప్రారంభించిన తర్వాత 72 కోట్లు ఆదాయం సాధించామని,  à°µà°šà±à°šà±‡ ఏడాది పార్శెల్ సర్వీస్ నుంచి 120 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు.

.

వెయ్యికి పైగా అదనపు బస్సులు అవసరం :

.ఇప్పడికే ఆక్యుపెన్సీ రేషియోను 70 శాతం కు చేరుకున్నామని, పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో

సుమారు వెయ్యికి పైగా కొత్తబస్సులను నడపవలసిన అవసరం ఉందన్నారు.  à°†à°°à±à°Ÿà±€à°¸à±€ సంస్థ ఆర్ధిక పరిస్ధితి బాలేని కారణంగా అద్దె బస్సులు పెంచాల్సిన అవసరం తప్పడం

లేదన్నారు. ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా, సాధారణ రోజుల్లో సైతం అధిక బస్సులు నడపవలసి వస్తున్నందున, ప్రయివేట్ బస్సుల ను అద్దెకు తీసుకోవడం తప్పడం లేదన్నారు. ఈ

అద్దె బస్సులు ప్రస్తుతం  22 శాతం ఉన్నాయని, వాటిని  35 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది. .

పి ఆర్ సి తో అధిక భారం తప్పదు : ..

.ఉద్యోగులకు పిఆర్సి పెంచడం వలన

సంస్థ కు రూ. 750 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే 500 కోట్ల ఆదాయాన్ని ఆర్టిసికి  à°ªà±†à°‚à°šà°¿, కొంత నష్టం తగ్గించగలిగామని తెలియచేసారు. అయితే ఆర్టీసీ

సంస్థ ఎదుర్కొంటున్న నష్టాల నుండి రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు. దీని కై ఇప్పటికే ఎన్నో నివేదికలు పంపించామన్నారు. 

ఆర్టీసీ కి సంబంధించి

బిఓటి పద్ధతిలో 31 ప్రతిపాదనలను చేసాం..16 పూర్తయ్యాయని, మిగిలిన 15 పెండింగ్ లో ఉన్నాయన్నారు. సంస్థలో కారుణ్య నియామకాలు 1000 వరకు ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి. 2020 నుండి

కారుణ్య నియామకాలు నెలరోజుల్లోనే చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

à°ˆ సమీక్ష  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో విశాఖ ప్రాంతీయ విభాగం ఉన్నతాధికారులు, వివిధ

డిపోల మేనేజర్లు,  à°¸à°¿à°¬à±à°¬à°‚ది పాల్గొన్నారు.
 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #vizag  #visakhapatnam  #APSRTC  #region  #Bus  #MD  #Surendra Babu  #Hire  #Compensatory

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 26, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam