DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్డే క్రికెట్ మ్యాచ్ కు అంతా సిద్ధం - భారీ స్కోర్ కు ఆస్కారం. 

విశాఖపట్నం, అక్టోబర్ 23 , 2018 (డిఎన్ఎస్):  à°¬à±à°§à°µà°¾à°°à°‚ విశాఖ నగరం లోని ఏ సీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో  à°­à°¾à°°à°¤à± - వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే

మ్యాచ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారత్ క్రికెట్ జట్టుకు బాగా కలిసి వచ్చిన మైదానం విశాఖ స్టేడియం. పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఈ పిచ్ పైనే ధనాధన్

ధోని పాకిస్తాన్ పై జరిగిన వన్ డే మ్యాచ్ లో భారీ స్కోర్ కొట్టి ప్రపంచాన్ని ఆకర్షించాడు. అదే విధంగా తదుపరి మ్యాచుల్లో ఇదే విధమైన పరుగుల వర్షం కొనసాగింది. మొదటి

మ్యాచ్ లోనూ భారీ స్కోర్ ను ఇరుజట్లూ సాధించడంతో విశాఖ క్రీడాభిమానులు ఇక్కడ కూడా భారీ స్కోర్ నే ఆశిస్తున్నారు. పైగా తుది జట్టు ను ప్రకటించే వరకూ స్కోర్ పై

అంచనాలు రావడం కష్టం. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ క్రీడాభిమానులు మాత్రం పరుగుల వరద కురియనుంది అన్నది వాస్తవం. బౌండరీ మార్జిన్ కూడా చిన్నది కావడం తో పెద్ద

స్కోర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా సోమవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్లు మంగళవారం నాడు నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి. సాయంత్రం నెట్ ప్రాక్టీస్ అనంతరం

భారత్ సంచలన బ్యాట్స్ మాన్ మహేంద్ర సింగ్ ధోని పిచ్ పై బంతి బౌన్స్ అయ్యే విధానాన్ని పరిశీలించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cricket  #aca vdca criket stadium  #pm palem stadium  #india  #west indies  #dhoni  #pitch inspection  #batting 

#bowling

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam