DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో విరాట్ పదివేల మార్కు ఘనత 

విశాఖపట్నం, అక్టోబర్ 24 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): భారత్ క్రికెట్ జట్టు నాయకుడు విరాట్ కోహ్లీ పదివేల పరుగుల మైలు రాయి దాటాడు. విశాఖ లోని వైఎస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్

మైదానం లో ఈ అరుదైన మార్కు దాటడం తో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. తక్కువ స్కోరుకే ( కేవలం 40 పరుగుల జట్టు స్కోరు) రెండు వికెట్లు పడిపోవడం తో జట్టును

ఆదుకునేందుకు à°’à°• ఎండ్ కు రక్షగా నిలబడ్డాడు. తోలి వికెట్ à°—à°¾ రోహిత్ శర్మ  à°…వుట్ అయిన తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన విరాట్, దాదాపుగా విశ్వరూపాన్ని చూపించాడని

చెప్పాలి. దీంతో వెస్టిండీస్ బౌలర్లు చుక్కలు చూపించాడు. విశాఖ వేదికపై ఒక్కోమారు ఒక్కొక్క క్రీడాకారుడు సత్తా చాటుతూ రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. గతం

లో పాకిస్తాన్ పై ధోని సిక్స్ à°² వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 


విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్ ల వివరాలు :
మొత్తం 213 మ్యాచ్ లకు గాను, 205    à°‡à°¨à±à°¨à°¿à°‚గ్స్ లో  36

నాటౌట్లు, 10007    à°ªà°°à±à°—ులు, 
ఆత్యధిక స్కోరు  183 కాగా, 92.49 యావరేజి తో  36    à°¸à±†à°‚చరీలు, 49     అర్ధ సెంచరీలు సాధించాడు. 

 

 

#vizag  #visakhapatnam  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #virat kohli  #indian cricket  #ACA VDCA  #stadium 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam