DNS Media | Latest News, Breaking News And Update In Telugu

157 తో విరాట్  విశ్వరూపం, భారత్ స్కోరు  321

విశాఖపట్నం, అక్టోబర్ 24 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): విశాఖపట్నం లోని వైఎస్సార్ వైఎస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ మైదానం లో భారత్ జట్టు 321 భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి

బాటింగ్ ఎన్నుకున్న భారత్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 
6 వికెట్లు నష్టానికి 321 పరుగులు చేసింది. జట్టు నాయకుడు విరాట్ కోహ్లీ 157 పరుగులతో ( 127 బంతుల్లో,  
13 ఫోరులు, 4 సిక్స్ లు

) వెస్టిండీస్ బౌలర్లను మైదానం లో పరుగులు పెట్టించాడు. 

 

 

#dns #dnslive  #dns live  #dnsnews  #dns news  #dns media  #dnsmedia  #vizag  #visakhapatnam  #vdca aca  #india cricket team #westindies  #odi  #virat kohli  #10000 runs

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam