DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెల్ఫీకి పెట్టిన శ్రద్ధలో లక్షో వంతు పెడితే . . . . 

మన కెపాసిటీ చప్పట్లకే పరిమితమా ?

కోట్లాది ఖర్చు బూడిదలో పన్నీరేనా ? 

విశాఖపట్నం, అక్టోబర్ 25, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

చేస్తున్న కృషి కి తగిన ఫలితం రాబట్టడం లో రాష్ట్ర ఐటి శాఖ ఘోరంగా వైఫల్యం చెందింది అనడానికి నిదర్శనం ఫైన్ టెక్ ముగింపు సదస్సే వేదిక గా నిలిచింది. ప్రపంచ వింత

హ్యూమనోయిడ్ రోబో సోఫియా తో రాష్ట్ర ఐటి మంత్రి లోకేష్ సెల్ఫీ దిగితే, ఐటి నిపుణులు ఫోటోలు తీస్తూ, చప్పట్లు కొట్టడం గమనార్హం. సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు ఐటి

విధానాన్ని పరిచయం చేసిన హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచిన రాష్ట్రంలో విదేశాల్లో తయారైన హ్యూమనోయిడ్  à°°à±‹à°¬à±‹ సోఫియా కు విశాఖ ఐటి నిపుణులు బ్రహ్మరధం

పట్టారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ, సాంకేతిక పరంగా నిపుణులు ఉండి కూడా అలాంటి ప్రపంచ వింతలను తయారు చెయ్యలేక పోవడం ఈ రాష్ట్ర ఐటి

వైఫల్యమే.  à°Žà°µà°°à±‹ ప్రక్క దేశం వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తి ని ఆంధ్రా à°•à°¿ తీసుకువచ్చి వాళ్ళ గొప్పని పొగడ్డం తప్ప, అలాంటి అద్భుతాలను మనం కూడా తయారు చెయ్యాలి అనే కసి,

నిబద్దత ఆంధ్ర ప్రదేశ్ ఐటి విభాగం లో ఏ ఒక్కరికీ ఏ కోశానా కనపడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎవడో తయారు చేసిన రోబో తో సెల్ఫీ దిగడానికి చేసిన ప్రయత్నం లో లక్షో వంతు

అలాంటి ప్రోడక్ట్ తయారు చెయ్యడం లో పెడితే ఇతర దేశాల వాళ్ళు వీళ్ళతో సెల్ఫీ దిగుతారు. అంతే తప్ప ప్రక్కవాడు సాధించిన విజయానికి మనం చప్పట్లు కొట్టడం ఏంటి ? 

/>  

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #Lokesh  #Fint Tech 2018  #Novotel #Facebook  #sophia  #sofia # APITA

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam