DNS Media | Latest News, Breaking News And Update In Telugu

27 న అగ్రిగోల్డ్ బాధితులకి మహా ధర్నా. కేసులకు భయపడేది లేదు 

విశాఖపట్నం, అక్టోబర్ 25, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): కోట్లాది రూపాయల నష్ట పరిహారం కోసం à°—à°¤ నాలుగున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా à°ˆ నెల 27 à°¨

మహాధర్నా చేపడుతున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. గురువారం నగర బీజేపీ కార్యాలయం లో జరిగిన నగర పదాధికారుల సమావేశం లో  à°µà°¿à°¶à°¾à°– ఎంపీ డాక్టర్ కె. హరిబాబు

మాట్లాడుతూ  à°…గ్రిగోల్డ్ భాదితులకు à°…à°‚à°¡à°—à°¾ భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని, వారి సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.  à°ˆ నెల 27 à°µ తేదీన విశాఖ

కాంప్లెక్ ఎదురుగా à°—à°²  à°¸à±†à°‚ట్రల్ పార్క్ వద్ద జరిగే  à°¨à°¿à°°à°¸à°¨ దీక్షకు అగ్రిగోల్డ్ భాదితులను తీసుకురావాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగర అధ్యక్షులు

à°Žà°‚ నాగేంద్ర  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°®à°¹à°¿à°³à°¾ కళాశాల ఎదురుగా సిటీ సెంట్రల్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన దీక్ష ఏర్పాటు చేశామని, à°ˆ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ

రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్,  à°µà°¿à°¶à°¾à°– పార్లమెంట్ సభ్యులు హరి బాబు గారు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ సభ్యులు

 à°µà°¿à°·à±à°£à± కుమార్ రాజు , శాసనసభ మండలి సభ్యులు  à°ªà±€à°µà±€à°Žà°¨à±  à°®à°¾à°§à°µà± మరియు  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రతినిధులు పాల్గొననున్నారు. 

రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, అతని

మంత్రి వర్గ సహచరులు, అధికారులతో కలిసి మంతనాలు జరిపి బీజేపీ నాయకుల మీద కేసులు వేసేందుకు యత్నిస్తున్నారని, దీనికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. భాదితులకు

న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతా పార్టీ నాయకులు పోరాడతామని తెలియచేసారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిశోర్, రాష్ట్ర కార్యదర్శి కాశీ

విశ్వనాథ రాజు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు  PV చలపతి రావు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధికార ప్రతినిధి, సుహాసిని ఆనంద్, కార్యవర్గ సభ్యులు పీవీ  à°¨à°¾à°°à°¾à°¯à°£ రావు, GC నాయుడు,   రత్న కుమారి,

 à°®à°¾à°¦à±‡à°Ÿà°¿ కనకా రావు, విజయానంద రెడ్డి,  à°•à±†à°µà°¿à°µà°¿   సత్యనారాయణ, నగర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive #dns live   #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #bharatiya janata party  #haribabu  #agri gold  #maha dharna 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam