DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విహార కేంద్రాల సందర్శన వివరాల మేళా ప్రారంభం 

విశాఖపట్నం, అక్టోబర్ 26, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): దేశం లోని వివిధ ప్రఖ్యాత పర్యటనా కేంద్రాల సందర్శన కై విశాఖ నగరంలో ప్రదర్శన మేళా ఏర్పాటు చేశారు. నగరం లోని పోతినమల్లయ్య

పాలెం లోని  à°µà°¿ కన్వెన్షన్‌ కేంద్రం లో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన హాలిడే ఎక్స్‌పోను విశాఖపట్నం మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అధారిటీ (
/>  à°µà±€à°Žà°‚ఆర్‌డీఏ ) కమిషనర్‌ బసంత్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విరామ సమయాల్లో విహారానికి వెళ్లేందుకు అనువైన కాలాన్ని,

ప్రదేశాలను, రవాణా సదుపాయాలను తెలియచేసే à°ˆ మేళాలు పర్యాటకులకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమబంగ, మధ్యప్రదేశ్‌,

హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌తో పాటు నేపాల్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌ స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే à°ˆ మేళాను

శనివారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా à°…à°–à°¿à°² ప్రియా సందర్శించే అవకాశం ఉంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tourism mela  #holiday  #v convention 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam