DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలిండియా పోటీలకు ఎంపికైన ఏపీ టిటి జట్టుకు కలెక్టర్ అభినందన

విశాఖపట్నం, అక్టోబర్ 27, 2018 (డిఎన్ఎస్  DNS Online ): ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల లో పాల్గొనేందుకు అర్హత సాధించిన ఆంధ్ర ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ జట్టు సభ్యులను విశాఖ

జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టిటి జట్టు సభ్యులతో

కలిసి విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిసిన విశాఖ టిటి సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ జాతీయ పోటీల వివరాలను తెలియచేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇటీవల తూర్పు

గోదావరి జిల్లా లోని పెద్దాపురం పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో విశాఖ జిల్లాకు చెందిన క్రీడాకారులు గెలుపొంది రాష్ట్ర జట్టుకు కు

ఎంపికయ్యారన్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు పెద్దాపురం లోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఛాంపియన్ షిప్ అంతర్ జిల్లా పోటీల్లో జూనియర్

బాలురు, బాలికల జట్లు బంగారు పతాకాన్ని సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నారన్నారు. మహిళల జట్టు రజత పతాకం సాధించగా, పురుషుల జట్టు కాంస్య పతాకం దక్కించుకుందని

వివరించారు. 
వ్యక్తిగత విభాగాల్లో పురుషుల విభాగం లో  à°Ÿà°¿. శ్రీకాంతో దాస్ ( ఈస్ట్ కోస్ట్ రైల్వే), సబ్ జూనియర్ బాలుర విభాగంలో సి హెచ్ దత్త అవినాష్, కేడెట్ బాలుర

విభాగం మహీధర్ వర్మ, కేడెట్ బాలికల విభాగం లో మోహిత గాయత్రీ, à°Ÿà°¿. శ్రీ సాహితి రాజ్ లు గెలుపొంది ఆంధ్ర ప్రదేశ్ à°Ÿà°¿à°Ÿà°¿ జట్టుకు ఎంపికయ్యారని తెలియచేసారు.  à°µà±€à°°à±

డిసెంబర్, జనవరి నెలల్లో చండీఘర్, కటక్ ల్లో  à°œà°°à±à°—నున్న క్యాడెట్, సబ్ జూనియర్, నెషనల్స్ , సీనియర్ నెషనల్స్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం

వహిస్తారన్నారు. à°‡à°Ÿà±€à°µà°² రోటరీ క్లబ్, విశాఖ వాలీ, లా ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ( జపాన్) సంయుక్త ఆధ్వర్యవం లో జరిగిన పోటీల్లో ఎంపికైన దత్త అవినాష్, సంయుక్తలకు

ప్రత్యేక అభినందనలు తెలిపారు. 
కలెక్టర్ ను కలిసిన వారిలో ఎం. జానకీరామ్ ( శిక్షణ శిబిరం సమన్వయ కర్త ), జిల్లా టిటి సంఘం అధ్యక్షులు జేకే నాయక్, మురళి శేఖర్, రవి

శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర జట్టుకు ఎంపికైన జట్లు :
పురుషులు జట్టు: పి. జయసూర్య,  à°†à°°à±. సాయి స్వరూప్, à°Žà°‚. గోపాల్, జి. పవన్ తేజ, సి హెచ్. దత్త

అవినాష్, 
మహిళల జట్టు : జి. శ్రావ్య. టి. ఆశ్రిత, వి. జి. సంయుక్త, హాసిని.
జూనియర్ విభాగం లో :
బాలురు జట్టు: జి. పవన్ తేజ, సి హెచ్ దత్త అవినాష్, కె. రఘురాం, à°Žà°‚. ప్రగ్యాన్, 
/> బాలికల జట్టు:  à°¡à°¿. మనస్వి, బి. హాసిని, వి..జి. సంయుక్త, à°Ÿà°¿. ఆశ్రిత.
కోచ్ : à°Žà°‚. రవికుమార్, మేనేజర్ : ఏ. ప్రభాకర్. 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #table tennis  #tt  #state level tournament  #nationals #Sharma  #collector 

#praveen kumar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam