DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర  వర్సిటీల్లో విద్యను ప్రక్షాళన చేస్తాం : మంత్రి గంటా శ్రీనివాస్ 

విశాఖపట్నం, అక్టోబర్ 28, 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీల్లోని విద్య విధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని, రాష్ట్ర మానవ వనరుల

అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఉన్నారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో మంత్రి

సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు దీటుగా  à°ªà±à°°à°­à±à°¤à±à°µ విశ్వవిద్యాలయాలు

నిలవాలని,  à°…ందుకు ఉపకులపతు లే  à°¬à°¾à°§à±à°¯à°¤ వహించాలని , ఇందుకు  à°¯à±‚నివర్సిటీల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాల్సిన బాధ్యత

 à°‰à°ªà°•à±à°²à°ªà°¤à±à°²à± దేనన్నారు.  à°…ందుకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు, ఆర్థిక వనరులను  à°¸à°®à°•à±‚ర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు.   రాష్ట్ర

ఉన్నత విద్యా మండలి   à°’à°• సలహా మండలి à°—à°¾ కాకుండా, విశ్వవిద్యాలయాల పనితీరును మెరుగుపరిచే లా పర్యవేక్షించాలని  à°† మండలి చైర్మన్ కు మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని

 à°¨à°¾à°²à±†à°¡à±à°œà± హబ్ à°—à°¾,  à°Žà°¡à±à°¯à±à°•à±‡à°·à°¨à± హబ్ à°—à°¾ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం   కృషి చేస్తున్నదన్నారు. à°ˆ దృష్టితోనే ప్రభుత్వం లోటు బడ్జెట్  à°¸à°®à°¸à±à°¯à°¨à±

ఎదుర్కొంటున్నప్పటికీ, విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో 15 శాతం నిధులు సుమారు 25 వేల కోట్లు పైగా   విద్యారంగానికి కేటాయిస్తున్న  à°®à°‚త్రి

తెలిపారు.  à°à°¤à±‡ à°ˆ మధ్యకాలంలో  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ జాతీయ స్థాయి  100 లోపు యూనివర్సిటీ ర్యాంకులో మన రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు లేకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి

ఎంతో  à°…సంతృప్తిని  à°µà±à°¯à°•à±à°¤à°‚ చేసినట్లు మంత్రి తెలిపారు.  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి 100 లోపు  à°°à±à°¯à°¾à°‚కుల్లో  à°®à°¨   విశ్వవిద్యాలయాలు నిలిచేలా  à°‰à°ªà°•à±à°²à°ªà°¤à±à°²à± కృషిచేయాలని మంత్రి

కోరారు. 
        రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కై   ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లును  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది అన్నారు.  à°«à°²à°¿à°¤à°‚à°—à°¾ 12 జాతీయస్థాయి

 à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± యూనివర్సిటీలు  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో  à°¨à±†à°²à°•à±Šà°²à±à°ªà°¡à°‚ జరుగుతున్నదన్నారు.  à°…యితే à°ˆ ప్రైవేటు యూనివర్సిటీల తో దీటుగా  à°ªà±à°°à°­à±à°¤à±à°µ యూనివర్సిటీలు తమ పనితీరును

 à°®à±†à°°à±à°—ుపరుచు  à°•à±‹à°µà°¾à°²à±à°¸à°¿à°¨ అవసరం ఎంతో ఉందన్నారు.  à°ªà°¾à°¤à°•à°¾à°²à°ªà± కోర్సులను పక్కనపెట్టి,    à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ సామాజిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా  à°•à±‹à°°à±à°¸à±à°²à°¨à±

రూపొందించి  à°ªà±à°°à°¦à±‡à°¶ పెట్టాలని  à°‰à°ªà°•à±à°²à°ªà°¤à±à°²à± ఆయన సూచించారు.  

ఖాళీల భర్తీకి తక్షణ ప్రణాళిక :

విశ్వవిద్యాల లో కాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు

అసోసియేట్ ప్రొఫెసర్లు,  à°ªà±à°°à±Šà°«à±†à°¸à°°à±à°² పోస్టులను   భర్తీ చేసేందుకు  à°à°¡à°¾à°¦à°¿à°¨à±à°¨à°° క్రితమే   క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.  à°…యితే   à°ˆ విషయంలో న్యాయ పరమైన వివాదాల

 à°•à°¾à°°à°£à°‚à°—à°¾ పలు కోర్టుల్లో కేసులు దాఖలు అయ్యాయన్నారు.  à°…యితే à°ˆ  à°ˆ కేసులన్నీ పరిష్కారం అయినప్పటికీ,  à°•à°¾à°‚ట్రాక్ట్ లెక్చరర్ల  à°¸à°®à°¸à±à°¯à°¨à± పరిష్కరించిన తదుపరి

మాత్రమే  à°…సిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాలని  à°‰à°ª  à°•à±à°² పతులకు  à°†à°¯à°¨ సూచించారు.  

వర్సిటీల్లో తప్పని సరి బయోమెట్రిక్ :

ఫీజు రీయింబర్స్మెంట్

 à°µà°¿à°§à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ పటిష్టంగా అమలు పరిచేందుకు అన్ని విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్  à°…టెండెన్స్  à°µà°šà±à°šà±‡ ఏడాది మార్చి కల్లా అమలుపరచాలన్నారు.   అన్ని విద్యాలయాల్లో

  అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారా జరిపేలా  à°†à°¨à±à°²à±ˆà°¨à± విధానాన్ని,  à°ˆ ఆఫీస్ విధానాన్ని,   డిజిటలైజేషన్  à°µà°¿à°§à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ అమల్లోకి తేవాలన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు

దీటుగా   ప్రభుత్వ విశ్వవిద్యాలయం లో చదువుకునే విద్యార్థులకు   ప్లేస్ మెంట్ సౌకర్యాన్ని కల్పించేందుకు  à°…న్ని విశ్వవిద్యాలయా లో  à°ªà±à°²à±‡à°¸à±à°®à±†à°‚ట్ సెల్ లను

ఏర్పాటు చేయాలన్నారు.  à°…న్ని విశ్వవిద్యాలయాలో  à°®à°²à±à°Ÿà°¿ డిసిప్లినరీ టీమ్స్  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసి  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• అభివృద్ధి కార్యక్రమాల్లో వారి సేవలను  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—ించు

కోవాలన్నారు.   యూనివర్సిటీ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹à°¨à°¿ గ్రామాలను దత్తత తీసుకొని  à°†à°¯à°¾ గ్రామాల  à°µà°¿à°œà°¨à± డాక్యుమెంట్లను  à°†à°¯à°¾ టీం లతో రూపొందించాలన్నారు. 
       à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని

అన్ని విశ్వవిద్యాలయాల తో మూడు మాసాలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   ఉత్తమ విధానాలను అమలుపరిచే  à°µà°¿à°¶à±à°µà°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°‚ ఆదర్శంగా తీసుకొని  

మిగిలినయూనివర్సిటీలు కూడా అటువంటి విధానాలను అవలంబించేందుకు  à°ˆ సమీక్ష సమావేశం à°’à°• వేదిక  à°‰à°ªà°¯à±‹à°—పడుతుందని ఆయన తెలిపారు.  

పాలకమండళ్లు లో

పారిశ్రామికవేత్తలు :

విద్యాలయాలకు, పరిశ్రమలకు దూరం పెరుగుతోందని వస్తోన్న అపవాదును తప్పించుకునేందుకు రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీల్లోనూ

పేరుమోసిన బడా పారిశ్రామిక వేత్తలను పాలక మండలి సభ్యులుగా నియమిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఎయు లో జిఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావును,

పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ లను పాలక మండలి సభ్యులుగా నియమించామన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా వర్సిటీ ల్లో

విద్యార్థులకు శిక్షణ అందించడం లో ఉపయోగపడతారన్నారు. వీరి అవసరాలను బట్టి కొన్ని కొత్త కోర్సులను సైతం అమలు చేస్తారన్నారు. 

పిహెచ్ డి ల క్రమబద్దీకరణ

:

యూనివర్సిటీల్లో ఇంతవరకూ అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న పిహెచ్ డి ప్రవేశాలకు గండి కొడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ప్రవేశ పరీక్ష పెట్టామన్నారు. దీని

ప్రకారం కనీసం లో మూడు సంవత్సరాల నుంచి గరిష్టంగా ఐదేళ్ల లోగా పరిశోధనలు పూర్తి చెయ్యాల్సియుంటుందన్నారు. లేని పక్షంగా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు

ఉంటాయన్నారు. 

విలేకరుల సమావేశం లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎస్ వి జయరాజు,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à±à°²à± వరదరాజులు, కోటేశ్వరరావు,  à°†à°‚ధ్ర విశ్వవిద్యాలయం ఉప

కులపతి జి.నాగేశ్వరరావు లు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎస్ వి జయరాజు,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à±à°²à± వరదరాజులు, కోటేశ్వరరావు,  à°†à°‚ధ్ర

విశ్వవిద్యాలయం ఉప కులపతి జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రారు  à°•à±‡ నిరంజన్ లతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు. అంతకు ముందు à°ˆ నెల

లో పదవి విరమణ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి ఉపకులపతి డాక్టర్ ఆవుల దామోదరం ను మంత్రి సమ్మానించారు. 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam 

#vizag  #andhra pradesh  #government  #State council for higher education  #APSCHE  #Ganta Srinivasara rao  # HRD Minister  #AU VC

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam