DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక మంచి చిత్రం ఎన్నో ప్రశ్నలకు జవాబు :  ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన ముఖ్యమంత్రి 

ఉండవల్లి , అక్టోబర్ 28, 2018 (DNS Online ): ఒక మంచి చిత్రం / ఫోటో ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్తుందని, ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్ర  à°ªà±à°°à°¦à±‡à°¶à± ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ 179à°µ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా à°ˆ యేడాది

ఆగస్టు 19à°¨ నిర్వహించిన 17à°µ ఆంధ్ర ప్రదేశ్ ఫోటోగ్రఫీ పోటీల విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక లో  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసిన కార్యక్రమంలో à°ˆ

పోటీల విజేతలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పోటీలు మొత్తం మూడు విభాగాల్లో నిర్వహించి ప్రతి విభాగంలోనూ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు

ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఎంట్రీలు, 500 కు పైగా ఫోటోలు రాగా న్యాయ నిర్ణేతలు ఉత్తమ ఫోటోలు ఎంపిక చేశారు. పోటీలను

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ మరియు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతులు

అందజేస్తూ పోటీల నిర్వాహకులను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ నుండి కెమెరా తీసుకొని కొంచెంసేపు ఫోటోలు తీస్తూ అందరినీ

అలరించారు. 

విజేతలు:

మొదటి విభాగం - ప్రకృతి ఆధారంగా నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి - పి శ్రీనివాస్ - ఈనాడు, కాకినాడ, ద్వితీయ బహుమతి - పి సింహాచలం - ఈనాడు -

తిరుపతి, తృతీయ బహుమతి - వి పెద్దిరాజు - ది హిందూ - విజయవాడ లు దక్కించుకోగా, ప్రోత్సాహక బహుమతులు: కే గిరిబాబు - మనం - తిరుపతి; పి మారుతి - వార్త - అనంతపూర్; పి రాజారావు -

ఫ్రీలాన్స్ - విశాఖపట్నం; వై వి వి సత్యనారాయణ - ఈనాడు - ఒంగోలు; అర్ నరేంద్ర - వైజాగ్ టైమ్స్ - విశాఖపట్నం లకు అందించారు. 

రెండవ విభాగం - జానపద కళలు - క్రీడలు అంశంగా

నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి - జి మహేష్ - ది టైమ్స్ ఆఫ్ ఇండియా - విజయవాడ, ద్వితీయ బహుమతి - కె ఆర్ దీపక్ - ది హిందూ - విశాఖపట్నం, తృతీయ బహుమతి - కె చక్రపాణి - సాక్షి -

విజయవాడ,  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¾à°¹à°• బహుమతులు: వి వి ఆర్ ఉమామహేశ్వర రావు - ఆంధ్ర జ్యోతి - గుంటూరు; అర్ నరేంద్ర - వైజాగ్ టైమ్స్ - విశాఖపట్నం; సి హెచ్ నారాయణరావు - డెక్కన్ క్రానికల్ -

విజయవాడ; ఆర్ లావణ్య కుమార్ - ఆంధ్ర జ్యోతి - తిరుపతి; సి హెచ్  à°µà°¿à°œà°¯à°­à°¾à°¸à±à°•à°° రావు - ది హిందూ - విజయవాడ. లు చేజిక్కించుకున్నారు. 

మూడవ విభాగం - వార్తా చిత్రాలు

ఆధారితంగా నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి: వై రామకృష్ణ - ఆంధ్ర జ్యోతి - విశాఖపట్నం, ద్వితీయ బహుమతి: జి వీరేష్ - సాక్షి - అనంతపూర్, తృతీయ బహుమతి: బి మరిడయ్య - ఈనాడు -

విజయవాడ, ప్రోత్సాహక బహుమతులు : టి వీరభగవాన్ - సాక్షి - విజయవాడ; మాల్యాద్రి నందా - వార్త - నెల్లూరు; వై శ్రీనివాస రావు - ఈనాడు - రాజమహేంద్రవరం; ఎస్ డి జకీర్ - ఆంధ్ర జ్యోతి -

నెల్లూరు; ఐ సుబ్రహ్మణ్యం - సాక్షి - తిరుపతి లకు బహుమతి ప్రదానం చేశారు.  
ఈ కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్

అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సాంబశివరావు, కార్యదర్శి రూబెన్, సంయుక్త కార్యదర్శి సుమన్ రెడ్డి, కోశాధికారి రమణ, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ జి వి నారాయణ, పార్ధసారధి

తదితరులు పాల్గొన్నారు.  

 

#dns  #dnslive  #dns live #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vijayawada  #andhra pradesh government  #state  #photographers award  #chandrababu naidu  #I and PR

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam