DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరసనల మధ్య సిగపట్లు ? విశాఖ లో మహిళా వైకాపా తీరు

విశాఖ వైకాపా మహిళల నిరసనల మధ్య అలకలు. 

పిలుపు చాల్లేదని మధ్యలో వైదొలగిన వైనం. 

నగర అధ్యక్షురాలు à°—à°°à°¿à°•à°¿à°¨ గౌరీ పై మండిపడిన క్యాడర్. 

విశాఖపట్నం,

అక్టోబర్ 29 , 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ విమానాశ్రయం లో జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మంగళవారం విశాఖ లో

నిరసనలు చేపట్టింది. జివిఎంసి ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన నిరసనల అనంతరం ఒక్కసారిగా మహిళలు రోడ్డెక్కారు. నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ ఇక

పక్షంగా వ్యవహరిస్తూ ఇంకెవరినీ మీడియా ముందు మాట్లాడనివ్వకుండా నానా హంగామా చేస్తున్నారంటూ గాజువాక కు చెందిన మహిళా కమిటీ ( అంతా సుమారు 50 సంవత్సరాల వయసు పైబడిన

వారే) మండిపడింది. ఆమె వైఖరికి నిరసనగా వీళ్ళు నిరసనల నుంచి వాకౌట్ చేస్తూ ఇళ్లకు వెళ్లిపోయారు. కేవలం పార్టీ కార్యాలయం నుంచి పిలుపువచ్చిందని, అయితే మహిళా

కమిటీలందరినీ కలుపుకుంటూ వెళ్లే విధానం ఆమె వద్ద లేదని, ఆఖరికి పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త వరుడు కల్యాణిని కూడా మీడియా ముందు మాట్లాడనివ్వకుండా

తన ఆధిపత్యం చెలాయిస్తోందని వీళ్ళు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆమెకు నేరుగా పార్టీలో పదవి ఇవ్వడం వాళ్ళ పార్టీ క్యాడర్ విలువ తెలియడం లేదని

ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన అంతా కప్పలతక్కెడ లా మర్చి పారేశారంటూ గౌరీ పై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam #ysr congress  #mahila  #garikina gouri  #kalyani  #anakapalle  #ys jagan  #attack

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam