DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ వ్యతిరేక కోర్టులు మాకు అవసరం లేదు.: జన జాగరణ సమితి

రామ మందిరం తక్షణం నిర్మించాల్సిందే : జన జాగరణ సమితి 

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : అత్యధికులు హిందువులు ఉండే à°ˆ భారత దేశం 
అన్నీ హిందూ

సాంప్రదాయ వ్యతిరేక తీర్పులు వెలువరించే కోర్టులు మాకు అవసరం లేదని, హైందవ ధర్మమే మాకు శిరోధార్యమని జన జాగరణ సమితి ప్రకటించింది. మంగళవారం విశాఖ నగరం లోని

గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహా

కార్యదర్శి గాంగేయుల à°¸à±à°¬à±à°°à°¹à±à°®à°£à±à°¯à°‚ అయోధ్యలో శ్రీరామ జననం జరిగిన రామ జన్మ భూమిలో తక్షణం శ్రీ రామ మందిరం నిర్మించాలని అని డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని

నాశనం చేసే కార్యక్రమం లో భాగంగా à°ˆ దేశం లో జరుగుతున్నా హిందూ వ్యతిరేక శక్తులకు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తోందా అనే భావన హిందూస్తాన్ ప్రజలకు కలిగే విధంగా à°‡à°Ÿà±€à°µà°² కాలం లో

సుప్రీం కోర్టులు లో వెలువడే తీర్పులు అన్నీహిందూ వ్యతిరేక విధానంగానే వచ్చాయన్నారు. కోట్లాది మంది హిందువులు ఎంతో దీక్షతో సాగించే అయ్యప్ప దీక్షలను బ్రష్టు

పట్టించే విధంగా అన్ని వయసుల మహిళలు శబరీ మల లోని అయ్యప్ప ఆలయానికి వెళ్ళవచ్చు అనే అర్ధం లేని తీర్పు ఇచ్చందన్నారు. దీన్ని ఆసరాగా చేసికుని కొందరు ఇతర మతాలకు

చెందిన, హేతువాద మహిళలు అర్ధనగ్న వేషాలు వేసేవారు, నల్ల వస్త్రాలు ధరించి, చూయింగ్ గమ్ములు నములుతూ, దమ్ము పీలుస్తూ, మహిళలు బహిష్టు సమయం లో వాడి వదిలేసినా

నాప్కిన్లు తీసుకువచ్చి అయ్యప్ప విగ్రహం పైకి విసిరేందుకు చేసిన దుస్సాహసాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ఇలాంటివాటికి కారణం ఈ దేశం లోని

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే కారణమన్నారు. వీటిని ఖండిస్తూ వేలాది మంది మహిళా భక్తులు ప్రశాంతంగా నిరసనలు చేస్తుంటే వాళ్లందరినీ అర్ధరాత్రి

కమ్యూనిస్ట్ ప్రభుత్వం అరెస్టు చేసి మూడు రోజులైనా నేటికీ వారి ఆచూకీ లేకుండా చేసిందన్నారు. వీటన్నింటికీ అదనంగా ఈ భారత దేశ సంప్రదాయాలకు విరుద్ధమైన స్వలింగ

సంపర్కం, వివాహేతర సంబంధాలను ఆమోదిస్తూ ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హిందూ సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ విధమైన అర్ధ రహిత తీర్పులపై

కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని డిమాండ్ చేశారు. 

 

దీపావళి రెండు గంటలేనా ? : జన జాగరణ సమితి 

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ

తీసేవిధంగా ఈ దేశం లో కోర్టు తీర్పులు వెలువడుతున్నాయని, జన జాగరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కె. వాసు మండిపడ్డారు. ఈ దేశం లో దీపావళిని కేవలం రెండు గంటలే

జరుపుకోవాలంటూ సుప్రీం కోర్టు తీర్పులు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కోర్టు లో లక్షలాది కేసులు ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉండగా, ఆదరాబాదరాగా హిందూ వ్యతిరేక

తీర్పులు ఇవ్వడం కచ్చితంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతియ్యడమే అన్నారు. 

 

మత విద్వేషాలు కల్గించే అంశాలపై ఆదరాబాదరాగా తీర్పులు

ఇవ్వగలిగిన సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు కోట్లాది మంది ఆశ అయిన అయోధ్య లో రామ మందిరం పై మాత్రం తాత్సారం చేస్తోందన్నారు. à°ˆ నిరసనల  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో స్వామి

పూర్ణానంద సరస్వతి, ఆర్ ఎస్ ఎస్ విభాగ  à°¸à°‚ఘ్ సంచలక్ విజయ్ గోపాల్, à°µà°¿à°¶à±à°µ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు à°Ÿà°¿.బి. వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అప్పల రాజు,

వీర్రాజు, జన జాగరణ సమితి ప్రతినిధులు గుప్త, దీపు, ల్పకేష్, నవ్య, మంగ, సుజాత తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #jana jagaran samithi  #jana jagarana samiti  #ayodhya rama mandir  #supreme court  #protest
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam