DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మతోన్మాది దాడి లో అర్చకుడి మృతి,  కళ్ళు మూసుకున్న మీడియా ! !

వరంగల్, నవంబర్ 1, 2018 (డిఎన్ఎస్  DNS Online) : à°ˆ దేశం లో హిందువులపై మతోన్మాదుల దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనడానికి వరంగల్ లో వెలుగుచూసిన ఘటనే నిదర్శనం. à°—à°¤

శుక్రవారం తెల్లవారుఝామున 5 గంటలకు స్థానిక షిర్డీ సాయి ఆలయంలో అర్చకులు సత్యనారాయణ శర్మ ( 72 ఏళ్ళు ) ప్రతిరోజూ లాగానే ఆలయంలో మైకు లో సుప్రభాతం వినిపించారు. అయితే

ఇది నచ్చని ఎల్ బి నగర్ కు చెందిన ఒక మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్ హుస్సేన్ మైక్ ఆపాలంటూ గొడవకి దిగాడు. హారతి సమయం కావున మైక్ ఆపడం సాధ్యం కాదని చెప్పడంతో సయ్యద్

ఇమామ్  à°…ర్చకుడు వృద్ధుడు అని కూడా చూడకుండా పూజారి మీద విచక్షణారహితంగా దాడి చేసి కుళ్లబొడిచారు.  à°¦à°¾à°¡à°¿à°•à°¿ గురైన పూజారికి ప్రక్క ఎముకలు విరగడంతో పాటు కాలేయం

దెబ్బతిని తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆయన్ని స్థానిక ఎంజిఎం ఆసుపత్రిలో వైద్య నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమించడం తో హైదరాబాద్ లోని నిమ్స్ కు

తరలించారు. 
పూజారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అతనికి మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ హిందూ సంఘాలు, సామాజిక సంస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

కు అనేక వినతులు సమర్పించి, నిరసనలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు. ఆఖరికి చికిత్స పొందుతూనే గురువారం అయన మృతి

చెందారు. అయితే ఈ విషయం బయటకి పొక్కకుండా కుహనా వాదులు, మీడియా వర్గాలు యధాశక్తి సాయం చేసి, తొక్కిపెట్టేసారు. దీనిపై భక్తులు, అర్చకుని బంధువులు నిరసనలు చేసినా

అవి అరణ్య రోదనే అయ్యాయి. పైగా కుహనా వర్గాలు తమకు తోచిన విషం హిందూ వర్గాలపై వెళ్ళగ్రక్కారు. 

పూజారి హత్య వెనుక ఉన్న కుట్రదారులందరినీ అరెస్ట్ చేయాలని,

హత్యకు పాల్పడిన మసీదు ఇమాంకి ఉరిశిక్ష విధించాలని విశ్వహిందూ పరిషత్ అర్బన్ అధ్యక్షులు కేశిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రాంత ఉపాధ్యక్షులు ఎన్. భాస్కర్ రావు,

వరంగల్ జిల్లా కార్యదర్శి కె. రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  à°°à±‹à°œà±à°°à±‹à°œà±à°•à±‚ హిందువులపైనా, హిందూ విశ్వాసాలపైనా జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా

ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

ఆలయాల్లో మైకులు అందరికీ అడ్డంగా ఉన్నాయని, అవి శబ్ద కాలుష్యం చేస్తున్నాయంటూ విషం క్రక్కారు. దీన్ని ప్రశ్నించిన హిందూ

భక్తులు అదే మైకులు మసీదుల్లోనూ, చర్చిల్లోనూ వేస్తుంటే వినసొంపుగా ఉన్నాయా, వాటి వాళ్ళ శబ్ద కాలుష్యం లేదా అని à°…à°¡à°—à°¡à°‚ గమనార్హం. 

గత వారం వరంగల్ లోని షిర్డీ

సాయి ఆలయం లో అర్చకునిపై జరిగిన ఘటన బయటకు వెలుగులోకి రాకుండా కుహనా వాదులు, హేతువాదులు, స్వయం ప్రకటిత మేధావులు ముస్లిం యువకునికి అండగా నిలిచే విధంగా

వ్యాఖ్యలు చెయ్యడం పై హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. 

ఘటన జరిగిన విషయం తెలిసినా కళ్ళుమూసుకున్న తెలుగు మీడియా, ఆఖరికి ఆ అర్భక అర్చకుడు మృతి చెందినా

మీడియా వర్గాలు కళ్ళు తెరవక పోవడం గమనార్హం. వీధికో టీవీ ఛానెల్, పేటకో పత్రికా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఒకటి, రెండు టీవీ చానళ్ళు మినహా, మిగిలినవారికి ఈ ఘటన

వార్తగానే కాకుండా కనీసం సానుభూతి కూడా తెలపాలి అనే ఇంగితం లేకపోవడం కొసమెరుపు. ఈ మీడియా వర్గాలు హిందూ వర్గాలకు చేస్తున్న సహకారం, ఉపకారం ఎంత గొప్పగా ఉందొ

బాగా కనపడుతోంది. పైగా à°ˆ మీడియా వారికి సమస్యలు వస్తే వెళ్లి మొక్కేది à°† హిందూ ఆలయాలకే అనేది మరిచి పోయినట్టున్నారు మరి. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #warangal  #shirdi

sai temple  #priest  #muslim  #islam  #imam  #killed

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam