DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టుల ప్రమాద బీమా కార్డులు పంపిణీ

విశాఖపట్నం, నవంబర్ 3, 2018 (డిఎన్ఎస్ DNS Online): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా

శ్రీనివాసరావు అన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ ద్వారకనగర్‌లోని పౌర గ్రంధాలయంలో వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసిన ప్రమాద బీమా కార్డు పంపిణీ కార్యక్రమంలో మంత్రి

ముఖ్య అతిధిగా పాల్గోని మాట్లాడారు. జిల్లాలో 2283 మందికి అక్రిడేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. 637 మంది హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డులకు , 1529 మంది  à°ªà±à°°à°®à°¾à°¦ బీమా

కార్డులకు ప్రీమియం చెల్లించారన్నారు. ప్రమాద బీమా కార్డులకు  à°¸à°‚బంధించి వైజాగ్‌ జర్నలిస్టు పోరం వందలాది మంది జర్నలిస్టులకు ప్రీమియం మొత్తం చెల్లించడం

అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు నిరంతరం తన సహాయ సహాకారాల వుంటాయన్నారు. ఇళ్ళ స్థలాల, త్రీ బెడ్‌ రూమ్‌ హౌసింగ్‌తో పాటు పెండిరగ్‌ సమస్యను దశవారీగా

పరిష్కరించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీజేఎప్‌ అధ్యక్షుల గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్‌ దుర్గారావు

మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.  à°ªà±à°°à°®à°¾à°¦ బీమా కార్డుల కల్గి వున్న జర్నలిస్టుల అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే

తక్షణమే 10 క్ష రూపాయిల మృతిని కుటుంబానికి అందచేస్తారన్నారు. ఒకవేళ గాయపడితే తీవ్రతను బట్టి దశవారీగా 10మే చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. హెల్త్‌

ఇన్స్యూరెన్స్‌ కార్డుల అమలోనికి వచ్చాయన్నారు. à°ˆ సందర్భంగా ప్రమాద బీమా కార్డును  à°®à°‚త్రి à°—à°‚à°Ÿà°¾ అవిష్కరించి పువురు జర్నలిస్టుకు అందచేశారు. తదుపరి మంత్రి

గంటాను వీజేఎఫ్‌ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ మణిరామ్‌, ఎపిఆర్‌à°“ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఆర్‌

నాగరాజ్‌ పట్నాయక్‌, సంయుక్త కార్యదర్శి దాడి రవికుమార్‌, కోశాధికారి పిఎన్‌ మూర్తి,  à°•à°¾à°°à±à°¯à°µà°°à±à°—సభ్యుల ఇరోతి ఈశ్వరావు, ఎమ్మెస్సార్‌ ప్రసాద్‌, వరలక్ష్మి, మాధవ్‌

డేవిడ్‌రాజ్‌  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గోన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vjf  #insurance cards  #distribution  #minister  #ganta srinivasa rao  #public library

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam