DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శల్య పరీక్ష చెయ్యడానికి స్వామిజి ఏమైనా  తీవ్రవాదా? ఉగ్రవాదా? 

సన్యాసి పిలుపుకు పోలీసులకు చమట్లు పడుతున్నాయి. 

స్వామిని రోడ్డుపై నిలబెట్టి,  à°•à°¾à°°à±à°¨à± శల్య పరీక్ష చేసిన తెలంగాణ పోలీసులు

హైద్రాబాద్, నవంబర్ 3, 2018

(డిఎన్ఎస్ DNS Online): స్వామి పరిపూర్ణానంద పేరు వినగానే తెలంగాణ పోలీసులకు పట్టపగలే ముచ్చెమటలు పడుతున్నాయి. మునుగోడు బహిరంగ సభ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్వామి

కారును పూర్తిగా శల్య పరీక్ష చేసి, ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టి, ఎదో తీవ్రవాదిని శోధించినట్టు తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుకు హిందూ సమాజం మండిపడుతోంది. 
/> గత వారం వరకూ ఆయన ఒక సాధారణ సన్యాసి, నేడు కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణాలో మార్గదర్శి. పార్టీలో ఆయన చేరికతోనే తెలుగు రాష్ట్రాల

రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టాయి, అన్ని రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోడానికి బద్ద శత్రువులతో సైతం జతకట్టడానికి సిద్ధమైపోయారు. ఆయన తోలి రాజకీయ ప్రసంగం

లోనే తెలంగాణ ప్రభుత్వానికి చుక్కలు కనపడ్డాయి. దీనికి తోడు వరంగల్ లో ఒక బ్రాహ్మణుని పై ముస్లిం మతోన్మాది చేసిన హత్య తో మరింత ప్రకంపనలు పుట్టించారు. ఆయనకు

పార్టీ తోడు కాదు, పార్టీకే ఆయన ఆయువు పట్టుగా మారిపోయారు. స్వామిజి రాజకీయ అరంగేట్రం చేసిన తోలి వారం లోనే ఇన్ని ప్రకంపనలు పుట్టిస్తే రానున్న కాలం అధికార

తెలంగాణ రాష్ట్ర సమితి - à°Žà°‚ ఐ à°Žà°‚ కూటమికి, ఇక మిగిలి చిన్న చితక, తోక పార్టీలతో కూడిన మహా కూటమి భయం పట్టుకుందన్నది వాస్తవం. 

అడ్డుకట్ట వేసేందుకే పోలీసుల

ప్రయోగం:

స్వామి పరిపూర్ణానంద వేగానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులకు పూర్తి అధికారాల్ని కట్టబెట్టినట్టుంది  à°…ధికారం లోని తెలంగాణ రాష్ట్ర

సమితి. అధికార ప్రయోగాన్ని  à°‰à°ªà°¯à±‹à°—à°¿à°‚à°šà°¿ స్వామి పరిపూర్ణానందను మానసికంగా క్రుంగ దీసేందుకు అన్నిరకాల ప్రయత్నిస్తోంది. దీనికి నిదర్శనమే ఆయన శుక్రవారం

హైద్రాబాద్ నుంచి వరంగల్ సమీపంలోని మొగలిచెర్ల గ్రామంలో జరుగుతున్న అర్చకుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తెల్లవారుఝామున కారులో బయలు దేరితే అడుగడుగునా

పోలీసు చెక్ పోస్ట్ ల పేరిట స్వామిని నిరోధించే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని ఛేదించుకుని ఆయన సాధారణ బస్సుల్లో కొంతదూరం ప్రయాణించారు.

అదేవిధంగా శనివారం మునుగోడు లో బీజేపీ అభ్యర్థి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, తిరిగి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో తెలంగాణ పోలీసులు స్వామిజి కారును

ఆపి, మొత్తం కారును శల్య పరీక్షా చెయ్యడం తో పాటు ఆయన్ని పూర్తిగా అసహనానికి గురి చేశారు. అయినప్పటికీ వారిని పల్లెత్తు మాట అనకపోయినా పోలీసుల చర్యలు

సామాన్యులకు సైతం అసహ్యాన్ని తెప్పించాయి. 

హిందువులను రెచ్చగొడుతున్నారు ట ?

తన ప్రసంగాలతో తెలంగాణ లోని ప్రజలను (హిందువులను) రెచ్చగొడుతున్నారు

అనేది  à°¸à±à°µà°¾à°®à°¿à°œà°¿ పై ఉన్న ఆరోపణలు. పైగా à°—à°¤ రెండు రోజులు à°—à°¾ స్వామిజి చేసిన ప్రసంగంలో వరంగల్లో లో ముస్లిం మతోన్మాది చేసిన అర్చకుని హత్య ను ప్రశ్నించడమే. పైగా

దీన్ని పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ, రాజకీయ పార్టీలు గానీ, రొంపిలో మునిగిపోయిన మీడియా గానీ  
 à°ˆ అర్భక అర్చకుని à°•à°¿ à°…à°‚à°¡à°—à°¾ నిలబడక పోవడానికి కారణం ఏంటి అని

ప్రశ్నించడమే కారణం. ఈ హత్య చేసిన ముస్లిం మతోన్మాది పై కనీసం కేసు కూడా పెట్టకపోవడం తో పాటు అతన్ని కేసునుంచి పూర్తిగా తప్పించేందుకు అతనొక సైకో అంటూ

పోలీసులు బిరుదు ఇచ్చేసి, తప్పించేసారు అని స్వామిజి అడగమే ఆయనపై తెలంగాణ పోలీసులు శల్య పరీక్ష చేయడానికి ప్రధాన కారణంగా భారతీయ జనతా పార్టీ

మండిపడుతోంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hyderabad  #swami paripoornananda  #munugodu  #talangana  #police  #check post  #bjp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam