DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ యు జర్నలిజం కోర్సులో ప్రవేశాలకు గడువు పెంపు 

విశాఖపట్నం, నవంబర్ 4, 2018 (డిఎన్ఎస్ DNS Online): ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఏ యు ) దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న రెండు సంవత్సరాల MA  జర్నలిజం కోర్సులో ప్రవేశాలకు

దరఖాస్తులు సమర్పించవలసిన గడువు తేదీని ఈ నెల 12 వరకూ పెంచుతున్నట్టు సంచాలకులు డాక్టర్ పి. హరిప్రకాష్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు

చెల్లించవలసిన గడువు తేదీ శనివారం ( నవంబర్ 3 ) తోనే ముగిసింది. అయితే విద్యార్థుల కోరిక మేరకు, à°ˆ గడువు తేదీని  à°¨à°µà°‚బర్ 12 వరకూ పొడిగించడం జరిగింది. ప్రధానంగా

పత్రికారంగం లో ఇప్పడికే సేవలు అందిస్తున్న పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆంధ్ర యూనివర్సిటీ  à°œà°°à±à°¨à°²à°¿à°œà°‚ లో రెండు సంవత్సరాల పీజీ కోర్సును à°—à°¤ ఐదేళ్ల క్రితం

ప్రారంభించారు. ఈ కోర్సు ప్రధానంగా పాత్రికేయులకు ఉపయోగపడుతుంది.

ఈ కోర్సుతో పాటు, బిఎ, బికాం, బీఎస్సీ, లాంటి డిగ్రీ కోర్సులు, ఎం ఏ, ఎం కామ్, ఎం ఎస్సీ లాంటి

పీజీ కోర్సులు, ఎం బి ఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తులను గడువు తేదీని పొడిగించారు. దరఖాస్తులకై ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా నేరుగా

విశాఖపట్నం చినవాల్టేర్ లో గల దూర విద్యా కేంద్రం కార్యాలయం లో సంప్రదించి, దరఖాస్తులను పొందవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు

వెబ్ సైట్ ద్వారా తమ పేరు, ఇతర వివరాలను నమోదు చుకోవాలన్నారు. వెబ్ సైట్ :  https://g21.digialm.com//EForms/configuredHtml/1629/52476//Registration.html
 à°¦à±à°µà°¾à°°à°¾ నమోదు చేసుకోవచ్చు.

ఎం ఏ జర్నలిజం ( రెండు సంవత్సరాలు ) కోర్సు లో

చేరాలి అనుకునేవారు ఏదేని విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి యుండాలి. కోర్సు ఫీజు : రూ. 12 వేలు.  à°®à±Šà°¦à°Ÿà°¿ సంవత్సరం ఫీజు రూ. 7000 ,  à°°à±†à°‚à°¡à°µ సంవత్సరం ఫీజు రూ.: 5000 à°—à°¾

నిర్ణయించారు. డిగ్రీని ఏ యు నుంచి కాక ఇతర యూనివర్సిటీ à°² నుంచి పూర్తి చేసినట్టయితే అదనంగా రూ. 400 చెల్లించవలసి యుంటుంది. 

ఇతర వివరాలకు : Phone : 0891 - 2754966 , 0891 - 2844146  à°¨à±†à°‚బర్లలో

ఎయు దూరవిద్య కేంద్రం విచారణ కౌంటర్ లో సంప్రదించవచ్చు. పాత్రికేయుల సౌలభ్యం కోసం ఎయు జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ చల్లా రామకృష్ణ (9441663874 ), పూర్వ విద్యార్థుల సంఘం

ప్రతినిధి (DNS ఎడిటర్) సాయిరాం (9246673421 ) లను సంప్రదించవచ్చు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #AU Distance Education  #AU SDE  #Online  #journalism  #MA  #two years course  #journalists

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam