DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోమాత, గోపాలకులు  రక్షణే గోవర్ధన గిరి లక్ష్యం 

విశాఖపట్నం, నవంబర్ 8 , 2018 (DNS Online ) : ఏ యుగంలోనైనా గోమాత రక్షణే ప్రధానం అని ద్వాపర యుగం లోనే నిరూపించారు శ్రీకృష్ణ భగవానుడు అని నిష్కించిన భక్త దాస తెలిపారు. హరేకృష్ణ

మూమెంట్ ఆధ్వర్యవంలో గురువారం సాయంత్రం శ్రీ సింహాచల క్షేత్ర గోశాల ( అడవివరం) లో జరిగిన గోవర్ధన గిరి మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి

రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు అత్యంత ఉపయోగకరంగానూ, ఒక మంచి

మార్గదర్శకంగా నూ ఉంటున్నాయన్నారు. à°ˆ సందర్బంగా నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ  5వేల సం||à°² క్రితం శ్రీకృష్ణభగవానుడు గోవర్ధనపర్వతాన్ని చిటికినవేలితో

పైకెత్తి బృందావనం వాసులను ఇంద్రుని ఆగ్రహం నుంచి రక్షించినాడు .ప్రస్తుతం గోవర్థనగిరిపర్వతం ఉత్తరప్రదేశ్ లోని మథురజిల్లాలో బృందావనం వద్ద ఉన్నదని,

 à°ªà±à°°à°¤à±€à°¸à°‚వత్సరం కృష్ణుడు గోవర్థనగిరిపర్వతాన్ని ఎత్తిన రోజున (దీపావళి మరుసటి రోజున)  à°—ోవర్ధనపూజ నిర్వహించడం ఆనవాయితి à°—à°¾ వస్తోందన్నారు. 

బృందావనం

బృందావన్ లో à°—à°²  à°ˆà°—ోవర్థనగిరిపర్వతంచుట్టుకొలత 25 à°•à°¿.మీ.లు ఉంటుందని, అదే తరహాలో గోవర్థనగిరి నమూనాను తయచేయడం జరిగిందన్నారు. పూర్తిగా  à°¶à°¾à°–ాహారములతో

తయారుచేయబడిన 100  à°•à±‡à°œà±€à°²à± కేక్, 200 రకాల తీపి మరియు వివిధ రుచికరమైన వంటకాలు అనగా రాగిలడ్డు, రాగిజంతికలు, కాజా, మైసూర్పాక్, గులాబీ రేకులు, జంతికలు, అటుకులు, అరిసెలు,

రవ్వలడ్డు, చేగోడీలు, కొబ్బరిలడ్డులు, సంపంగిరేకులు, పంచదారఅరిసెలు, కోవా, నువ్వు లుండలు, ఎండినపండ్లు, లెమన్ వాటర్ , పాలు మరియు పెరుగుతో గోవర్ధనగిరిపర్వతాన్ని

తయారుచేసి పూజలు నిర్వహించ బడినాయి . పూజల అనంతరం దీనిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టటం జరిగింది . ఈగోవర్థనగిరి నమూనా చుట్టూ పరిక్రమ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°‚à°¡à°‚ ద్వారా

గోవర్థనగిరి పర్వతం చుట్టూ పరిక్రమ చేసినటు వంటి పుణ్యఫలంలభిస్తుంది. ఈ సందర్భంగా గోమాతకు పూజలు నిర్వహించడం జరిగింది ..

బృందావనంలో శ్రీ కృష్ణ భగవానుడు

గోవర్ధన à°—à°¿à°°à°¿ పర్వతమును à°šà°¿à°Ÿà°¿à°•à°¿à°¨ వేలితో ఎత్తిన రోజున భక్తులు స్వహస్తాలతో పాలతో అనేకరకములైన తీపి  à°ªà°¦à°¾à°°à±à°§à°®à±à°²à± తయారుచేచి గోవర్ధన à°—à°¿à°°à°¿à°•à°¿ నైవేద్యము సమర్పిచడము

ఆనవాయితీ .ఇదే సంప్రదాయమును హరే కృష్ణ మూవ్మెంట్ వారు విశాఖపట్నములో చేయు  à°¤à°²à°ªà±†à°¤à±à°¤à°¿à°¨à°¾à°°à±. విశాఖ నగర వాసులు à°ˆ అవకాశమును ఉపయోగిచుకొని తమ తమ గృహాలలో పాలతో తీపి

పదార్ధములను తయారు చేచి   సింహాచలం గోశాల లో  à°¤à°¯à°¾à°°à± చేచిన  à°—ోవర్ధన  à°—à°¿à°°à°¿ నమూనాకు యందు à°—à°² శ్రీ కృష్ణ భగవానుని à°•à°¿  à°¸à°®à°°à±à°ªà°¿à°šà°¿à°¨à°¾à°°à± . స్వయముగా తమ తమ చేతుల పై తయారు చేచి

శ్రీ కృష్ణ భగవానునికి నైవేద్యం సమర్పించడం తమ పూర్వ జన్మ సుకృతముగా భక్తులు భావించారు  . à°ˆ వంటకాల  à°¤à°¯à°¾à°°à±€à°²à±‹ అనేక రకములు తయారు చేయు వారికీ ప్రధమ, ద్వితీయ , త్రితీయ

బహుమతులు ఇవ్వడము జరిగింది .

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #simhachalam  #govardhana giri  #goshala  #hare krishna movement  #ganta srinivasa rao

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam