DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రం పై కక్ష ఎమ్మెల్యే పై చూపుతారా? బాబు వైఖరికి BJP నిరసన

ఎంఎల్ ఏ పై లాఠీచార్జా ? బాబు à°•à°¿ సమయం దగ్గర పడింది. 

విశాఖపట్నం, నవంబర్ 8 , 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : కేంద్ర ప్రభుత్వం పై ఉన్న కక్షను మాజీ మంత్రి మాణిక్యాలరావు మీద లాఠీ

ఛార్జ్, హౌస్ అరెస్ట్ చేసిన టీడీపీ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్ట్ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా నగర

అధ్యక్షులు à°Žà°‚ నాగేంద్ర గారు మాట్లాడుతూ రాష్ట్రం లో మాజీ మంత్రి మాణిక్యాల రావు పై  à°²à°¾à° à±€ ఛార్జ్ చేసి హౌస్ అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామాన్నారు. రాష్ట్ర 
/> అధ్యక్షులు  à°•à°¨à±à°¨à°¾ లక్ష్మి నారాయణ, జివిఎల్  à°¨à°°à°¸à°¿à°‚à°¹ రావు లను పరామర్శించడానికి వస్తున్న వారిని కూడా అడ్డుకోడం చూస్తుంటే ప్రజాస్వామ్యం à°ˆ రాష్ట్రంలో వుందా? అని

ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా లో జిల్లా పరిషత్  à°šà±ˆà°°à±à°®à°¨à± బాపి రాజు టీడీపీ పార్టీ నాయకులు చర్చలకు రావాలని పిలిచారని,  à°…ందుకుగాను బయలుదేరిన

మాణిక్యాలరావు  à°®à±€à°¦ పోలీసులతో దాడి చేయించి హౌస్ అరెస్ట్ చేయించడం  à°Žà°‚తవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే తిరుమల లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు

అమిత్ షా మీద టీడీపీ దాడి కి టీడీపీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యానికి నిదర్శనం అని తెలియచేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు

అని తెలియచేసారు. అభివృద్ధి కార్యక్రమాల చర్చకు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధం అని తెలియచేసారు.   

ఉత్తరాంధ్ర  à°œà°¿à°²à±à°²à°¾à°² ఎమ్మెల్సీ పివిఎన్

మాధవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు మాణిక్యాలరావు  à°®à±€à°¦ జరిగిన దాడి హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా  à°µà±à°¯à°¤à°¿à°°à±‡à°•à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°‚ అని అన్నారు.

తాడేపల్లిగూడం అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు  à°ªà°¿à°²à°¿à°šà°¿ తిరిగి పోలీసులను పెట్టి అడ్డుకోడం వారిపై దాడి చేయడం పిరికిపంద చర్య అని అన్నారు.  à°ˆ నిరసన

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశిరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ప్రకాష్ రెడ్డి, నరేంద్ర ప్రకాష్, రాజా బహదూర్,

నగర ప్రధాన కార్యదర్శి అప్పలకొండ యాదవ్, రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #BJP  #MLA  #Telugudesam  #Chandrababu Naidu  #pydikondala manikyala rao  #former minister  #tadepalli gudem

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam