DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి రాధాకృష్ణ మహోత్సవాల - క్రీడా పోటీలు 

విశాఖపట్నం, నవంబర్ 9 , 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): à°ˆ నెల 23 à°¨ జరిగే రాధాకృష్ణ మహోత్సవాలను పురస్కరించుకుని ఔత్సాహిక క్రీడాకారులకు పలు క్రీడంశాల్లో పోటీలు

నిర్వహిస్తున్నట్టు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ కన్వీనర్ మొల్లి అప్పారావు తెలిపారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ à°ˆ క్రీడా పోటీలు à°ˆ నెల 13  à°¨à±à°‚à°šà°¿  19 వరకు నగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ గోల్డెన్ జూబిలీ మైదానం లో జరుగుతాయని, à°ˆ పోటీలు క్రికెట్, కబడ్డీ, షటిల్

బ్యాడ్మింటన్ (డబుల్స్) అంశాల్లో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన విశాఖ యాదవ జిల్లా సంఘ క్రీడాకారులు తమ పేర్లను ఈ నెల 12 లోగా జిల్లా సంఘం వద్ద నమోదు

చేసుకోవాలన్నారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తమ ఆధార్ కార్డులను (నకలు) తప్పని సరిగా నిర్వాహకులకు అందించాలన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 23 న

విశాఖ లోని సాగర తీరం లో à°—à°² గోకుల్ పార్క్ లో à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే మహోత్సవం లో విజేతలకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. à°ˆ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, క్రీడా

సంఘాలు, తమ జట్టు పేర్లు, చిరునామా, ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు, తదితర వివరాలను తప్పని సరిగా అందించాలన్నారు. ఇతర వివరాలకు మొల్లి అప్పారావు (999034999 ), డొక్కా శ్రీనివాస

యాదవ్ (9700862886 ) నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ విలేకరుల సమావేశం లో విద్యార్థి సంఘాల ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ ( ఏ యు), అప్పలకొండ, జి. చంద్ర శేఖర్,పల్లా రమేష్,

ప్రకృతి చిన్నారావు, తుళ్ళి చంద్ర శేఖర్,బొట్టా వెంకట రమణ, బద్ధం వెంకట రమణ, సరిపల్లి గోవింద్,నమ్మి వెంకట్, రాజకీయ పార్టీలకు అతీతతంగా పలువురు యాదవ ప్రతినిధులు

పాల్గొన్నారు.  

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #yadav sangham  #molli apparao #radhakrishna mahotsavam  #gokul park  #beach road  #vizag beach  #kartika pournami #YSR congress  #visakha yadava

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam