DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ యు రెక్టార్‌గా ఎం.ప్రసాద రావు నియామకం

విశాఖపట్నం, నవంబర్ 20 , 2018 (డిఎన్ఎస్ DNS Online): ఆంధ్రవిశ్వవిద్యాలయం నూతన రెక్టార్‌à°—à°¾ అర్ధశాస్త్ర విభాగ సీనియర్‌ అధ్యాపకులు డాక్టర్ à°Žà°‚.ప్రసాద రావు నియమితుయ్యారు. ఉప

కులపతి జి.నాగేశ్వర రావు పాలక మండలి నియామక ఉత్తర్వులను ప్రసాద రావుకు అందజేసి అభినందించారు. శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం వరకు ఎయు పాలక మండలి సభ్యునిగా ఉన్న ఈయన వీసీ నాగేశ్వరరావు కు అత్యంత కీలక సన్నిహితుల్లో ఒకరుగా ఉన్నారు. వివాదరహితునిగా ఉన్న ఈయనకి ఒక సామాజిక వర్గ

ప్రాతిపదికన ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది.

 

#dns  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnslive  #dns live  #visakhapatnam  #vizag  #andhra unversity  #AU  #Rector  #Vice Chancellor  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam