DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరుడుకట్టిన ఆర్ఎస్ఎస్  వ్యతిరేకులూ మారుతున్నారు.

విశాఖపట్నం, నవంబర్ 29 ,2018 (DNS Online ): భారతీయ రాజకీయ చరిత్రలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ ఎస్ ) అభిమానించి, గౌరవించిన వారూ ఉన్నారు, జీవితకాలం పాటు వ్యతిరేకించిన

వారు ఉన్నారు. అయితే ఈ సంస్థ ఎన్నడూ ఎవరినీ అభిమానులు గానూ చూసినట్టుగా గానీ, వ్యతిరేకులుగానూ చూసిన దాఖలాలు లేవు. ఈ భారత దేశ సేవకోసమే అంకింతం అయ్యామని

ప్రకటించినట్టుగానే ఈ దేశం లో ఎక్కడైనా తమ సేవలు అవసరం పడితే తక్షణమే రంగం లోకి దిగి తమ సేవలు అందిస్తుంది. ఇది ఎన్నో పర్యాయాలు ప్రపంచానికి ప్రత్యక్ష నిదర్శనం

అయ్యింది. à°ˆ సంఘ్ ను వ్యతిరేకించి, విమర్శలు చేసి, ఆఖరికి దాడులు జరుపుతున్న ప్రాంతాల్లో కూడా వీరి సేవలు కొనసాగుతూనే ఉంటాయి. 
అది కాశ్మీర్ అయినా సరే కేరళ అయినా

సరే. అది గుడి అయినా, మసీదు అయినా ఈ సంస్థ సభ్యులు నిరభ్యంతరంగా సేవలు చేస్తూనే ఉంటుంది. వీరి నోటికి పని చెప్పడం ఉండదు, కేవలం సేవలో, కార్యాచరణ కె పని ఉంటుంది. ఇదే

ప్రస్తుతం దేశంలోని కరుడుకట్టిన ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేకులను సైతం ఆలోచింపచేసే, వారిని మారుస్తోంది. దీని కోవలోకే వస్తుంది. ఇటీవలే భారత మాజీ రాష్ట్ర పతి ప్రణబ్

ముఖర్జీ ( ఈయన కరుడుకట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు ఉంది) సైతం నాగపూర్ లో జరిగిన  à°†à°°à± ఎస్ ఎస్ శిక్షణ శిబిరానికి ముఖ అతిధిగా హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగించడం

అందరికీ తెలిసిందే. ఇదే కోవలో సమాజ్ వాద్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యులు అమర్ సింగ్ కూడా చేరారు. అజ్మాఘర్ లోని తమ పూర్వీకుల ( తన తండ్రి నుంచి

వచ్చిన వారసత్వ ఆస్తులు) నుంచి వచ్చిన 15 కోట్ల రూపాయలకు పైగా  à°µà°¿à°²à±à°µ చేసే భవనాలు, అత్యంత విలువైన ఆస్తులు ఆర్ ఎస్ ఎస్ సంస్థకు చెందిన సేవాభారతి ట్రస్ట్ కు విరాళం

ఇచ్చేసారు. గురువారం జరిగిన ఈ ఘటన ఇది పెద్ద సంచలనం గా మారింది. అమర్ సింగ్ తన జీవిత కాలం పాటు ఆర్ ఎస్ ఎస్ ను వ్యతిరేకించి, విభేదించిన వారే. అలాంటిది అయన తమ ఆస్తులను

సేవ భారతి à°•à°¿ అందించడం తమ కు గౌరవం అని ప్రకటించడం గమనార్హం. à°ˆ విషయం పై ఎక్కడా మీడియా ద్వారా ప్రచారం చేసుకోక పోవడం ఆయన హుందాతనాన్ని తెలియచేస్తోంది. 

 

pix courtesy : to

whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam