DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైటెక్ లో ఇండీవుడ్ ఫ్యాషన్ ప్రీమియార్ లీగ్ ప్రారంభం 

హైదరాబాద్, డిశంబర్ 3 , 2018 (డిఎన్ఎస్ ):  à°«à±à°¯à°¾à°·à°¨à± వస్త్ర ప్రపంచం లో అత్యంత ప్రాముఖ్యత గాంచిన ఇండీవుడ్ ఫ్యాషన్ ప్రీమియార్ లీగ్ హైద్రాబాద్ లోని హైటెక్ లో

ప్రారంభమైంది. సోమవారం జరిగిన కార్యక్రమం లో పేరెన్నికగన్న జాతీయ,అంతర్జాతీయ స్థాయి  à°¡à°¿à°œà±ˆà°¨à°°à±à°²à± రూపొందించిన వస్త్ర ఉత్పత్తులను  à°ªà°²à±à°µà±à°°à± మోడళ్ళు రాంప్ పై

ప్రదర్శించారు. మూడు రోజుల పాటు కొనసాగే à°ˆ ప్రదర్శనలో అబెల్ రాబిన్, అష్రాఫ్ అహ్మద్ లు  à°°à±‚పొందించిన  à°­à°¾à°°à°¤ సంప్రదాయ, పాశ్చాత్య సంప్రదాయ ( మూన్ లైట్) వస్త్రాలను

సంహిత విన్యా, విపిన్ మంగళసీరి, అంత్ర రౌత్, సీతాలక్ష్మి, ప్రీతి సోనీ, సమర్ధ అంబుజా కృష్ణన్ లు రాంప్ పై ప్రదర్శించి వీక్షకులను అలరించారు. 
వీరికి సంఘీభావంగా

విదేశీ నటులు, నటీ మణులు అల్యోనా రుడోవేక్షయ, కెమిలా బోరిగోస న్ (రష్యా) తదితరులు పాల్గొన్ని, ఎన్నో  à°µà°¿à°¨à±‚త్న ఉత్పత్తులను ప్రదశించారు. వస్త్ర ప్రపంచానికి సరికొత్త

సవాల్ విసిరే రీతిలో నూతన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టు ఐ ఎఫ్ పి ఎల్ ( ఇండీవుడ్ ఫ్యాషన్ ప్రీమియార్ లీగ్ ) ఈడీ అభిని సోహాన్ తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news 

#dnslive  #dnsmedia  #dnsnews  #fashion  #hitex  #hyderabad  #indywood fashion premier league

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam