DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 16 నుంచి టిటిడి చే చిన్నారులకు గీతా శ్లోక పోటీలు

డిశంబర్ 4 , 2018 (డిఎన్ఎస్ ):  à°—ీతా జయంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని à°ˆ నెల 16 నుంచి 18 వరకు పాఠశాలల చిన్నారులకు గీతా శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నట్టు హిందూ

ధర్మ ప్రచార మండలి విశాఖ శాఖ అధ్యక్షులు జి ఆర్ కె ప్రసాద్ ( కళాభారతి రాంబాబు) తెలిపారు. మంగళవారం నగరం లోని తిరుమల తిరుపతి దేవస్థానములు, 
హిందూ ధర్మ ప్రచార మండలి,

హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల కార్యక్రమం లో రెండు గ్రూపులుగా పోటీ ఎంపిక చేసిన 33 గీతా శ్లోకాల్లో జరుగుతుందన్నారు. గ్రూప్1 లో 6 ,7

 à°¤à°°à°—తుల వారికి మొదటి 15 శ్లోకాలు లోగా, గ్రూప్ 2 లో 8 ,9  à°¤à°°à°—తుల వారికి ఎంపిక చేసిన 33 గీతా శ్లోకాల్లో న్యాయ నిర్ణేతలు à°…à°¡à°¿à°—à°¿à°¨ శ్లోకాలను చెప్పవలసి యుంటుందన్నారు.

ప్రాధమిక పోటీలు ఎంపిక చేసిన 10 కేంద్రాల్లో జరుగుతాయని, తదుపరి ఫైనల్ పోటీ విశాఖపట్నం లోని ఎంవిపి కోలనీలో à°—à°² తిరుమల తిరుపతి దేవస్థానముల  à°¹à°¿à°‚దూ ధర్మ ప్రచార

పరిషత్ కార్యాలయం లో జరుగుతుందని వివరించారు. à°ˆ నెల 16  à°µ తేదీన ఆదివారం ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి ప్రాధమిక పోటీల్లో ఎంపికైన వారికీ తుది పోటీ ఉంటుందన్నారు. రెండు

విభాగాల్లోనూ మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ. 600 ,రూ. 500 , రూ. 400 విలువ చేసే పుస్తకాలను అందించడం జరుగుతుందని వివరించారు. వీరితో పాటు ప్రతి విభాగం లోనూ పది మంది

బాల బాలికలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లాలోని అన్ని పాఠశాలల బాలబాలికలు పాల్గొని, గీతాచార్యుల ఆశీస్సులు అందుకోవాలని

పిలుపునిచ్చారు. గీత చదివితే జీవన గీత మారుతుంది అనే పెద్దల మాటలు అక్షర సత్యం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్

, విశాఖ సూపరెంటెండెంట్ ( నిర్వాహకులు) వెంకట రమణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ttd  #gita jayanti  #geeta sloka competition

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam