DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సృజనాత్మకత వెలికి తీసేందుకు గీతం ఎక్స్ లెన్స్ మీట్ 2k18

విశాఖపట్నం, డిశంబర్ 4 ,2018 (DNS Online ) : విద్యార్థి దశలో వెలుగు చూసే సృజనాత్మకతను బహిర్గతం చేసేందుకే డిశంబర్ 7 ,8 తేదీల్లో గీతం ఎక్స్ లెన్స్ మీట్ 2018 ని నిర్వహిస్తున్నట్టు

గీతం విద్యార్థి నిర్వాహక బృందం సభ్యులు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. మంగళవారం నగరం లోని à°“ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ + 2 విద్యార్థులకు, డిగ్రీ

స్థాయి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు  à°µà°¾à°Ÿà°¿à°²à±à°²à±‹ మొదటి రోజు డిశంబర్ 7  à°¨  +2 విద్యార్థులకు  à°®à±‡à°¨à±‡à°œà± మెంట్

ఈవెంట్స్ ల్లో బెస్ట్ మేనేజర్ (à°ˆ అంశంలో ప్రతి జట్టు నుంచి ఒక్కరే సభ్యులు పాల్గొనాల్సియుంటుంది), ఇతర అంశాలైన  à°‡à°¨à± క్విజిటివ్, వాక్ ది టాక్ , మనీ మేకర్స్

 à°…ంశాల్లో  à°ªà±à°°à°¤à°¿ జట్టు నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొన వచ్చునని వివరించారు. అదే విధంగా స్పాట్ ఈవెంట్స్ లో హ్యూమన్ ఫ్యూస్ బాల్, బాటిల్ ఆన్ స్క్రీన్, ఎక్స్ మాక్ సి

ఐ డి ( ట్రెజర్ హంట్ - (ఈ అంశంలో ప్రతి జట్టుకు ముగ్గురు సభ్యులు పాల్గొన వచ్చు ), ప్రస్తుత యువతకు అత్యంత ఆకర్షణీయమైన అంశం ఇల్ల్యూజన్. దీనిలో కెమెరా తో చిత్ర విత్రాలు

అనే అంశంలో ఫోటోగ్రఫీ లో పోటీలు జరుగుతాయని వివరించారు. 

డిశంబర్ 8 à°¨ జరిగే రెండవ రోజు పోటీలు డిగ్రీ విద్యార్థులకు నిర్వహిస్తామన్నారు.  à°®à±‡à°¨à±‡à°œà± మెంట్

ఈవెంట్స్ ల్లో బెస్ట్ మేనేజర్ (à°ˆ అంశంలో ప్రతి జట్టు నుంచి ఒక్కరే సభ్యులు పాల్గొనాల్సియుంటుంది), ఇన్ క్విజిటివ్ అంశం లో  à°ªà±à°°à°¤à°¿ జట్టు నుంచి ఇద్దరు సభ్యులు

పాల్గొన వచ్చునని వివరించారు. నెక్స్ట్ బిగ్ ఐడియా పోటీలో కేవలం ఒక్కరే పాల్గొనాలని, కార్పొరేట్ రోడర్స్ పోటీలో ప్రతి జట్టుకు ముగ్గురు సభ్యులు పాల్గొన

వచ్చునని తెలిపారు. అదే విధంగా బుల్స్ అండ్ బేర్స్ అంశంలో ఒక్కరే పాల్గొనాల్సి యుంటుంది. ఇక స్పాట్ ఈవెంట్స్ లో హ్యూమన్ ఫ్యూస్ బాల్, డి ఫాల్ట్ ఇన్ అవర్ స్కామ్స్ ఈ

పోటీల్లో ముగ్గురు పాల్గొనవచ్చు. ఆఖరుగా సేక్రేడ్ సిట్ కామ్ లో రసవత్తర పోటీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతర జరిగే వర్క్ షాప్స్ లో ఇన్ స్క్రైబింగ్ డి

వర్డ్స్,  à°¸à±à°Ÿà°¾à°‚డ్ అప్ కామిడి, స్టాక్ మార్కెట్ విభాగాల్లోనూ పోటీలు సాగనున్నాయి. à°ˆ రెండు రోజుల పాటు విద్యార్థి లోకానికి జాతర వాతావరణాన్ని అందించేందుకు గీతం

కళాశాల సిద్ధమవుతోంది. కనెక్ట్ క్రియేట్ సెలెబ్రేట్ పేరిట జరుగనున్న ఈ జెమ్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించిన వారికీ మొత్తం రెండు లక్షల రూపాయల నగదు

ప్రోత్సాహక పురస్కారాలు కూడా లభించనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు రిజిస్ట్రేషన్ల కై జె సరియావాలా ను (మొబైల్ 8292637308 ), సంప్రదించాలని, ప్రవేశ పాసులకై సంజన సాయి

(మొబైల్ 9067016417 ), ఉన్నతి చోప్రా (మొబైల్ 8008344703 ), లను సంప్రదించవచ్చు. ఇతర వివరాలకు à°ˆ కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ వై వి ఎస్ వర ప్రసాద్ (మొబైల్ 9985293369 ) ను సంప్రదించవచ్చన్నారు. 

/>  

 

#dns  #dns live  #dns news  #dns media  #dnsmedia  #dnsnews  #dnslive #visakhapatnam  #vizag  #Gitam  #GEM 2018  #Events

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam