DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాహుల్ చౌదరిని కాదనడమే టైటాన్స్ ఓటమికి కారణం 

హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ కు చేజారిన విజయం 

ఓటమి నుంచి గెలుపుకు గుజరాత్ 

విశాఖపట్నం, డిశంబర్ 7, 2018 (DNS Online):  à°µà°¿à°¶à°¾à°– వేదికగా జరుగుతున్న ప్రో కబడ్డీ

సీజన్ 6 లో వందవ మ్యాచ్ లో గుజరాత్ తో జరిగిన క్లిష్టమైన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ హోరాహోరీగా పోరాడి విజయం చేజార్చుకుంది. శుక్రవారం విశాఖ లోని పోర్ట్ రాజీవ్

గాంధీ ఇండోర్ మైదానం లో జరిగిన తోలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 27 -29 పాయింట్ల తో ఓటమి పాలయింది. మొత్తం పోటీల్లోనే అత్యంత పటిష్టమైన గుజరాత్ జట్టు ను నిలువరించడం లో

తెలుగు టైటాన్స్ కీలక ఆటగాడు రాహుల్ చౌదరి  à°šà±‚పించిన చొరవతో మొదటి అర్ధ భాగం సమయానికి 12 - 17 తో వెనుకబడి ఉన్నా  à°¤à°°à±à°µà°¾à°¤ రాహుల్ విజృంభించి ఆడడమే కాక, జట్టు సభ్యులకు

సరైన సూచనలు చెయ్యడం తో ఆట చివరి సమయానికి ఇరు జట్లు 27 - 27 స్కోర్లతో సమానంగా ఉంది మ్యాచ్ దాదాపుగా టై అయిపొతుందెమో అని అనుకుంటున్న సమయంలో రాహుల్ చౌదరిని రైడ్ కి

పంపకుండా జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం తో గుజరాత్ జట్టు రెచ్చిపోయి అది చివరి 30 సెకన్ల లో రెండు పాయింట్లు సాధించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్

అనంతరం జరిగిన విలేకరుల సమావేశం కోచ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

మ్యాచ్ రెండవ అర్ధ భాగం లో తెలుగు టైటాన్స్ క్రీడాకారులు విజృంభించి

ఆడుతున్న సమయంలో à°’à°• సభ్యుడు గుజరాత్ క్రీడాకారుణ్ణి అడ్డుకునే ప్రయత్నం లో  à°¡à±ˆà°µà°¿à°‚గ్ చెయ్యడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన రాహుల్ చౌదరి

స్పందించడం,  à°…ధిక కొంత రక్త స్రావం కూడా కాకుండా  à°µà±ˆà°¦à±à°¯à±à°²à°¨à± పిలవడంతో తక్షణం అతన్ని చికిత్స కోసం మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు.

మ్యాచ్ లో ప్రముఖుల

రాక :
శుక్రవారం జరిగిన ప్రారంభ మ్యాచ్ లో జాతీయ గీతం పడేందుకు ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్

కుమార్ తదితరులు హాజరై మ్యాచ్ ను వీక్షించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kabaddi  #pro  #telugu titans
 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam