DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి లో నిజి షోటోకన్ కరాటే పోటీలు: మళ్ల  విజయ్ ప్రసాద్

విశాఖపట్నం, డిశంబర్ 7, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్, DNS Online):  à°•à±à°°à±€à°¡à°¾ ప్రపంచంలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉందని, దానిలో భాగంగా క్రమం తప్పకుండా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు

నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో నీజీ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే సంఘం ఆధ్వర్యవం ఫిబ్రవరి లో జరిగే జాతీయ కరాటే పోటీల బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత

కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు క్రమం తప్పకుండా ఫిబ్రవరి నెలలో కరాటే పోటీలు నిర్వహిస్తున్నామని, అదే విధంగా ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో కరాటే

పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం వివి సత్యనారాయణ మాట్లాడుతూ యువ క్రీడాకారులను

ప్రోత్సహించేందుకు జరుగుతున్నా ఈ క్రీడా పోటీలకు విశాఖ నుంచే కాక, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై యువతను ప్రోత్సహించాలన్నారు. ఈ

సమావేశం లో సురక్ష ఆసుపత్రి అధిపతి, జనసేన ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి బోడేపల్లి రఘు, నీజీ షోటోకన్ కరాటే పోటీల నిర్వాహకులు ఎస్ పి ఎం నాయుడు తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ysr congress  #janasena #congress  #malla vijay prasad  #mvv  #karate  #niji shotokan  #tournament  #february

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam