DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో ఓట్లు తప్పుగా గల్లంతు కానివ్వం: సిసోడియా 

అమరావతి, డిశంబర్ 10 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ):ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తప్పుగా ఓట్లు గల్లంతు కానివ్వమని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల  à°ªà±à°°à°§à°¾à°¨

అధికారి ఆర్ పి సిసోడియా తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల   తెలంగాణ

లో లక్షలాదిగా ఓట్లు గల్లంతు అయినట్టుగా వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆ తరహా ఇబ్బందికర వాతారవరణం ఆంధ్ర లో రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం  3.72 కోట్ల మంది ఓటర్లున్నారని, 25 లక్షల ఓట్లను పరిశీలించి లక్ష నకిలీ ఓట్లను తొలగించామని వివరించారు. à°ˆ ఓటరు జాబితాలపై అపోహలు వద్దని,

డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆమోదం లేకుండా ఓటు తొలగించడం జరగదని తెలియచేసారు. ఓట్ల గల్లంతుపై రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ

తొలగింపులపై రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఓటర్ల జాబితాను నియోజకవర్గాలు,

పోలింగ్ బూత్ ల వారీగా పరిశీలించామన్నారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు సవరించామని, 175 నియోజకవర్గాల్లో ఓటరు జాబితా పక్కాగా తయారైందని

ప్రకటించారు. తదుపరి ఎటువంటి అభ్యంతరాలున్నా, ఎన్నికల కమిషన్ à°•à°¿ ఫిర్యాదు చెయ్యవచ్చని తెలిపారు. 

pix courtesy: to whom so ever it may concern.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #amaravati  #guntur #andhra pradesh  #election

commissioner 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam