DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనీ, మీడియా, మానిప్యులేషన్ బాబుని కాపాడలేకపోయాయి: ఆర్ కె రోజా

గుంటూరు, డిశంబర్ 12 , 2018 (DNS Online ): మనీ, మ్యానిపులేషన్‌, మీడియా చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో కాపాడలేకపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ఎంఎల్ఏ ఆర్ కె

రోజా ఎద్దేవా చేశారు.బుధవారం గుంటూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ  à°¤à°¨à°•à± రాజకీయ పరంగా ఉన్నత జీవితాన్నిచ్చిన  à°Žà°¨à± à°Ÿà°¿ రామారావు కు తగిన

బహుమతి ఇచ్చేందుకే చంద్రబాబు కృషి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎం ఎల్ ఏ ఆర్ కె రోజా అన్నారు. బుధవారం గుంటూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో

ఆమె మాట్లాడుతూ సాధారణ ఎమ్మెల్యే à°—à°¾ ఉన్న చంద్రబాబుకు, తన కూతురు తో వివాహం చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ లో ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చిన  à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± కు

బాబు గట్టిగ గుణపాఠం చెప్తున్నాడన్నారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు సమాధి చేయాలనుకున్నారని, ఆయన కుట్రలను జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు

గమనించారన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సుహాసిని ని ప్రజల్లో అపహాస్యం చేసేందుకే ఏమాత్రం పార్టీకి పట్టు లేని కూకట్ పల్లి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టి

ఆమెను ఇబ్బందికి గురుచేశారన్నారు. తెలంగాణ ఫలితాలను చూసి ఏపీ ప్రజలు ఆనందించారని, ఆంధ్రా లో బాబు అండ్ కో అక్రమంగా సంపాదించి, దోచుకున్న కోట్లాది రూపాయలు ఖర్చు

చేసినా ప్రజల అభిమానం సంపాదించలేకపోయారన్నారు. కోట్టు ఖర్చు పెట్టి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని,  à°¸à±Šà°‚à°¤ కుల మీడియా ని తన చెప్పుచేతల్లో

పెట్టుకున్నప్పడికీ, ఒక్క టీవీ ఛానెల్ ఒక్క ఓటు కూడా ఇవ్వలేకపోయాయన్నారు. 
చంద్రబాబు ఆంధ్ర లో చేసిన పనులు, అక్రమాలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, దానికి

తగిన గుణపాఠం చెప్పేందుకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో కు గుణపాఠం చెప్పారన్నారు. హైద్రాబాద్ ను తానె అభివృద్ధి చేసానని, చెప్పుకునే చంద్రబాబు కి అదే

హైదరాబాద్ ప్రజలు గట్టిగా పాఠం చెప్పారన్నారు.  à°šà°‚ద్రబాబు రాజకీయ నేరగాడని,  à°¤à°ªà±à°ªà±à°šà±‡à°¸à°¿à°¨ వారికి శిక్ష తప్పదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఓడటానికి ‘చంద్ర’

గ్రహణమే కారణమన్నారు. 

అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్‌ లేని కాంగ్రెస్‌

తల లేని మొండెం లాంటిదన్నారు. చంద్రబాబును పట్టుకుని నడవటం.. కుక్క తోక పట్టుకుని నడవటమే అంటూ విరుచుకపడ్డారు. కుట్రలు చేసి కట్టలతో చంద్రబాబు

గెలవాలనుకున్నారని కానీ, తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు.  à°•à°¾à°‚గ్రెస్‌తో టీడీపీ కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడో

చెప్పారంటూ గుర్తు చేశారు. సీనియర్ల మాటకు విలువ ఇచ్చే గుణం చంద్రబాబు దగ్గర లేదని, దానికి ప్రతిఫలమే తెలంగాణాలో తెలుగుదేశం చాప చుట్టేసిందన్నారు. 40 ఏళ్ల అనుభవం

ఉన్న చంద్రబాబును తెలంగాణా ప్రజలు 40 అడుగుల గోతి తీసి పాతిపెట్టారన్నారు. ఇదే విధమైన గుణపాఠం చంద్రబాబుకి అతి త్వరలో ఆంధ్ర ప్రజలు కూడా ఇవ్వనున్నారన్నారు.

/>  

#dns  #dns live  #dns media  #dns news #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #tdp  #ysr congress  #roja #guntur  #chandrababu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam