DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచం లోనే తొలి మెడ్ టెక్ జోన్ జాతికి అంకితం : పూనమ్ మాలకొండయ్య 

విశాఖపట్నం, డిసెంబర్‌ 12, 2018  (డిఎన్‌ఎస్‌) : విశాఖ నగరంలోని పెదగంట్యాడ లో నిర్మితమైన ప్రపంచంలోనే మొట్టమొదటి మెడిటెక్ జోన్ ను జాతికి అంకితం గురువారం

చేస్తున్నట్టు  à°°à°¾à°·à±à°Ÿà±à°° వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. బుధవారం అదే వేదిక వద్ద మెడ్ టెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్

జితేంద్ర శర్మ తో సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా  à°…త్యధిక వైద్య పరికరాలను ఒకే చోట తయారుచేసి  à°µà°¿à°µà°¿à°§

దేశాలకు ఎగుమతి చేసేందుకు  à°µà°¿à°¶à°¾à°– నగరంలో ఏర్పాటు చేసిన  à°®à±†à°¡à± టెక్ జోన్   గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి  à°¨à°¾à°°à°¾ చంద్రబాబు నాయుడు జాతికి అంకితం  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à±

తెలిపారు.  
270 ఎకరాలలో 18 high end  à°Ÿà±†à°¸à±à°Ÿà°¿à°‚గ్, రీసెర్చి లేబరేటరీలు, వరల్డ్ వైడ్ కౌన్సిల్స్,  à°…త్యాధునిక వైద్య పరికరాలు తయారు చేసే 250 కంపెనీలు  à°ˆ జోన్లో  à°à°°à±à°ªà°¾à°Ÿà±

 à°šà±‡à°¸à°¿à°¨à°Ÿà±à°²à± ఆమె తెలిపారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ రోజులలో  à°…త్యాధునిక వైద్య   పరికరాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేందుకు  à°ˆ  à°®à±†à°¡à± టెక్ జోన్  à°•à±‡à°‚ద్ర బిందువు  

కానుందన్నారు.   à°ˆ కేంద్రం వల్ల వైద్య పరీక్షల  à°–ర్చులు  à°­à°¾à°°à±€à°—à°¾ తగ్గి   సామాన్య మానవునికి  à°ªà±†à°¦à±à°¦ ఎత్తున లబ్ధి   చేకూరుతుందన్నారు.  à°¦à±‡à°¶à°‚లోనే తొలిసారిగా

మెడికల్  à°¡à°¿à°µà±ˆà°œà±†à°¸à±  à°ªà±ˆ 3 రోజుల  à°¡à°¬à±à°²à±à°¯à±‚హెచ్వో  à°«à±‹à°°à°‚ను  à°ˆ మెడ్ టెక్ జోన్లో  à°°à±‡à°ªà°Ÿà°¿ నుంచి నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 120 దేశాల నుండి 2 వేల మంది ప్రతినిధులు  à°ˆ

సదస్సుకు  à°¹à°¾à°œà°°à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. తోలి రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి,   రెండో రోజు  à°•à±‡à°‚ద్ర మంత్రి సురేష్ ప్రభు, మూడో రోజు  à°•à±‡à°‚ద్ర వైద్య ఆరోగ్య శాఖ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ ముఖ్య

అతిధులుగా   హాజరు అవుతున్నారన్నారు. మెడ్ టెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్  à°œà°¿à°¤à±‡à°‚ద్ర  à°¶à°°à±à°® మాట్లాడుతూ   98 శాతం వైద్య పరికరాలనుI  à°ªà°²à± దేశాల ను దిగుమతి

చేసుకుంటున్నామని,  à°‡à°‚దుకు ప్రతి ఏడాది సుమారు  30  à°µà±‡à°² కోట్లను    à°–ర్చుపెడుతున్నట్లు  à°†à°¯à°¨ తెలిపారు.   à°ˆ  à°®à±†à°¡à± టెక్ జోన్  à°ªà±‚ర్తిస్థాయిలో పూర్తయితే  à°®à°¨à°®à±‡

ప్రపంచంలోని పలు దేశాలకు దేశాలకు  à°…త్యాధునిక వైద్య పరికరాలను ఎగుమతి  à°šà±‡à°¸à±‡ స్థాయికి  à°Žà°¦à±à°—ుతాం అన్నారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ à°ˆ జోన్ లో 80 కంపెనీలు సుమారు పదివేల కోట్ల

పెట్టుబడితో  à°à°°à±à°ªà°¡à±à°¡à°¾à°¯à°¨à±à°¨à°¾à°°à±.  à°µà±€à°Ÿà°¿ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు  à°•à°²à°¿à°—ాయి  à°…న్నారు.  à°ˆ జోన్ లో  à°•à°‚పెనీలు  à°ªà±‚ర్తిస్థాయిలో ఏర్పడితే,  24

వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. తొలి దశ పనులు  à°•à±‡à°µà°²à°‚  342 రోజుల్లో 450 కోట్లతో  à°ªà±‚ర్తి చేయడం జరిగిందని,  à°°à±†à°‚డో దశ పనులు  110 కోట్ల ఎడిబి నిధులతో  

సాధ్యమైనంత  à°¤à±à°µà°°à°—à°¾ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.  

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #andhra pradesh  #government  #med tech

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam