DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గెలిస్తే ఘనత మాది, ఓడితే భాద్యత వాళ్ళదే, ఇదే మహా కూటమి తీరు

కాంగ్రెస్ - తెలుగుదేశం బాహా బాహీ కి రెడీ. ?

హైదరాబాద్, డిశంబర్ 13 , 2018 (DNS Online ): తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పొందడం పై మహా కూటమి నేతలు ఒక్కొక్కరుగా

నోరు విప్పుతూ ప్రక్కవారిపై విరుచుకు పడుతున్నారు. బద్ద విరోధులతో చెట్టా పట్టా వేసుకుని తిరిగి ప్రచారం చేసుకుని, ప్రజల్లో తమ బంధం పట్ల నమ్మకం

కల్గించలేకపోయారు. దీని ఫలితంగానే మహామహులు సైతం చావుదెబ్బలు తిన్నారు. దీంతో ఒక్కొక్కరుగా తమ ఆవేదన క్రక్కుతూ ఎదుటి వారిపై కాలకూట విషయాన్ని చిమ్ముతున్నారు.

 à°—ెలిస్తే తమ గొప్పగా చెప్పుకునే వారేమో à°ˆ ఘనమైన నేతలు, అయితే ఇప్పుడు ఓటమి పాలవ్వడంతో à°ˆ తప్పిదాన్ని ఓటమిని ఎదుటివారి తప్పుగా ప్రకటించేస్తున్నారు. అదే రీతిలో

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమికి కారణం తెలుగుదేశం , చంద్రబాబు నాయుడు గా చెప్తుండడంతో, దీనికి ప్రతిగా కాంగ్రెస్ చేసిన తప్పిదాలే తమను కూడా నట్టేట ముంచాయంటూ

తెలుగుదేశం పార్టీ నోరుచుకు మరీ పడిపోతోంది. ఇదే రీతిలో ఉన్న బంధం ఆంధ్రా లో కూడా కొనసాగుతుంది అనుకుంటున్నా సమయం లో ఆంధ్ర ఎన్నికల్లో వీరిద్దరూ మళ్ళీ బద్ద

రిరోధులుగానే పోటీకి దిగుతారు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #telugu desam  #congress #telangana  #maha kutami

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam