DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా ప్రారంభమైన దివ్యంగుల టి 20 క్రికెట్ పోటీలు 

విశాఖపట్నం, డిశంబర్ 14 , 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : దివ్యంగుల à°Ÿà°¿ 20 జోనల్ క్రికెట్ పోటీలు విశాఖపట్నం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం విశాఖపట్నం పోర్ట్ మైదానం లో

ఆరంభమైన ఈ పోటీలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సెక్రటరీ హరినాధ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ క్రీడాకారులకు ధీటుగా దివ్యంగులు

సైతం అన్ని రంగాల్లోనూ విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. వీరిలో అత్యుత్తమ ఆట ప్రదర్శించేవారికి తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఎందరో

దాతలు ముందుకు వస్తున్నారన్నారు. వీరిని ప్రోత్సహించేందుకు à°ˆ క్రీడా పోటీలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ à°ˆ మైదానం లో సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. 
/> విశాఖ జిల్లా దివ్యంగుల సంఘం సలహాదారు, చంద్ర శేఖర్ మాట్లాడుతూ దివ్యంగుల ( బధిరుల) క్రికెట్ పోటీలు జోనల్ పోటీలు విశాఖపట్నం లో రెండు రోజుల పాటు జరుగుతున్నాయని

తెలిపారు. విశాఖపట్నం లో జోన్ 1  à°ªà±‹à°Ÿà±€à°²à± శుక్ర, శని వారాల్లో జరుగుతాయని, జోన్ 2 పోటీలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, జోన్ 3  à°ªà±‹à°Ÿà±€à°²à± అనంతపురం లోను, జోన్ 4 పోటీలు

విజయవాడలోను జరుగుతున్నాయన్నారు. తదుపరి రౌండ్ పోటీలు à°•à°¡à°ª లో జరుగుతాయన్నారు. విశాఖ లో జరిగే పోటీల్లో à°Ÿà°¿ 20 పోటీలలో  à°µà°¿à°¶à°¾à°–పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు

చెందిన జట్లు à°ˆ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. 
అత్యుత్తమ ప్రదర్శన చూపించిన బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్ లను ఎంపిక చేస్తామన్నారు. 
శనివారం సాయంత్రం

జరిగే ముగింపు కార్యక్రమం లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ à°Žà°‚. à°Ÿà°¿. కృష్ణబాబు ముఖ్య అతిధి à°—à°¾ హాజరై, క్రీడాకారులను ప్రోత్సహిస్తారన్నారు. 
ఈ పోటీలకు

రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంట శ్రీనివాస రావు, విజయ బ్యాంకు, ఎన్టీపిసి, విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే వెలగపూడి, వైఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ పి.వి. రమణ మూర్తి, తదితరులు తమను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews 

#vizag  #visakhapatnam  #cricket #t20  #deaf  #zonal  #vijayawada  #kadapa  #anantapuram  #west godavari

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam