DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తాం : కేటీఆర్ 

గల్లీ నేత కంటే హీనంగా ప్రచారం చేసిన ఘనుడు బాబే

హైద్రాబాద్, డిశంబర్ 15 , 2018 (డిఎన్ఎస్  DNS Online ): కూకట్ పల్లి నియోజక వర్గం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

 à°šà°‚ద్రబాబు నాయుడు చేసిన ప్రచారం à°’à°• గల్లీ స్థాయి నేత కూడా à°…à°‚à°¤ దిగజారి ప్రచారం చెయ్యడని 
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి రామారావు

తెలిపారు. హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ చేపట్టిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని, హైద్రాబాద్ ని నేనే డెవెలప్ చేశా అంటూ

ప్రగల్బాలు పలికే వ్యక్తి ప్రచారం కూడా హుందాగానే ఉండాలన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గండి తో కలిసి వీధుల్లో తిరిగి ప్రచారం చెయ్యడం

అంటేనే వాళ్ళ స్థాయి ఎక్కడికి దిగజారిందో తెలుస్తోందన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, దానిలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్

రాజకీయాల్లో కూడా తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే అది ప్రాంతీయ పార్టీలు బలోపేతం చెయ్యడం కోసమే కె చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారన్నారు.

అయితే తమకు రాజకీయ విరోధులు ఉంటారే తప్ప శత్రువులు ఉండరన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #trs  #telangana  #hyderabad  #KTR  #TRS  #meet the press

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam