DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ సంగీత త్యాగరాజు కు జాతీయ పురస్కారం.

విశాఖపట్నం, డిశంబర్ 15 , 2018 (డిఎన్ఎస్ DNS Online ): ప్రముఖ సంగీత విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడు సంగీత వారసులుగా పేరొందిన డాక్టర్ ద్వారం త్యాగరాజు కు కేంద్ర

ప్రభుత్వం అందించిన జాతీయ పురస్కారం లభించింది. కేంద్రీయ విద్యా సంఘటన్ ఆధ్వర్యవం లో  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో  à°œà°°à°¿à°—à°¿à°¨ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ

పురస్కారాన్ని ద్వారం త్యాగరాజుకు అందించారు. కేంద్రీయ విద్యా సంఘటన్ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో

అధ్యాపకులకు ప్రతి ఏటా అందించే ఇన్సెంటివ్ పురస్కారాలను కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి రీనా రే అందించారు. విశాఖపట్నం కేంద్రీయ విద్యాలయ వాల్తేర్ లో సంగీత

ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న త్యాగరాజు జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు, సంగీత అభిమానులు, విశాఖవాసులు అభినందనలు

తెలియచేస్తున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kv  #kendriya vidyalaya  #music  #teacher  #dwaram  #thyagaraju

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam