DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తుఫాను తాకిడికి జన్మభూమి, సింహాద్రి రైళ్లు రద్దు 

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ): సోమవారం విశాఖ నుంచి రాకపోకలు నడిచే జన్మభూమి, సింహాద్రి రైళ్లు రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. పెతాయ్

తుఫాన్ ప్రభావం కోస్తా ఆంధ్రా ప్రాంతం పై ఉధృతంగా ఉండడంతో సోమవారం ఉదయం విశాఖ నుంచి బయలుదేరే జన్మభూమి (నెంబర్ 12805 విశాఖపట్నం నుంచి సికంద్రాబాద్ ) , సింహాద్రి

(నెంబర్ 17239 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లే రైలు))  à°°à±ˆà°³à±à°²à°¤à±‹ పాటు, తిరుగు రైళ్లు (నెంబర్ 12806 సికంద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి), (నెంబర్ 17240 గుంటూరు నుంచి

విశాఖపట్నం వెళ్లే రైలు) కూడా రద్దు చేశారు. 67243 నెంబర్ కాకినాడ - విశాఖపట్నం పాసెంజర్, 57225  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ - విశాఖపట్నం  à°ªà°¾à°¸à±†à°‚జర్, 57226 విశాఖపట్నం - విజయవాడ పాసెంజర్,  67295 రాజముండ్రి

- విశాఖపట్నం పాసెంజర్, 
67247 రాజముండ్రి - విశాఖపట్నం పాసెంజర్,  67296 విశాఖపట్నం - రాజముండ్రి పాసెంజర్ రైళ్లు కూడా రద్దు చేశారు. రైల్వే ట్రాక్ లు ఎక్కడైనా దెబ్బతింటే

వాటిని తక్షణం మరమ్మత్తు చేసి, రెగ్యులర్ రైళ్లు యధాతధంగా తిరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సహాయ కేంద్రాన్ని

ఏర్పాటు చేశారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #trains  #janmabhumi  #trains  #janmabhoomi  #railway  #east coast railway

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam