DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ): పెతాయి తుఫాన్ తాకిడి కారణంగా సోమవారం, మంగళవారం జరుగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్ర విశ్వకళాపరిషత్ అధికారులు

ప్రకటించారు. 
దూరవిద్య కేంద్రం ద్వారా నిర్వహించే అన్ని డిగ్రీ పరీక్షలను వాయిదా వేసినట్టు ఎయు దూరవిద్య కేంద్రం సంచాలకులు డాక్టర్ మోహిని ఓ ప్రకటన విడుదల

చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండడంతో ఈ నెల 17 వ తేదీ ( సోమవారం) ,18 వ తేదీ ( మంగళవారం) పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీలను కూడా

ప్రకటించారు. 

ఇక రెగ్యులర్ బీఈడీ పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు ఎయు పరీక్షల కంట్రోలర్ ఎస్ వి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2015 - 16 నుంచి 2017 - 18 వరకు

జరుగవలసిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు, 2018 - 19 విద్య సంవత్సరపు రెగ్యులర్ బీఈడీ పరీక్షలు కూడా వాయిదా వెయ్యడం జరిగింది. à°ˆ నెల  17 à°µ తేదీ జరుగవలసిన బి ఈడీ

పరీక్షలను à°ˆ నెల 22 à°µ తేదీ (శనివారం), à°ˆ నెల  18 à°µ తేదీ జరుగవలసిన పరీక్షను à°ˆ నెల 24 à°µ తేదీ ( సోమవారం)  à°¯à°§à°¾à°¤à°§à°‚à°—à°¾ నిర్వహించనున్నారు. బిఎ, బికాం, బీఎస్సీ, లాంటి డిగ్రీ పరీక్షలతో

పాటు, బీఈడీ లాంటి ప్రొఫెషనల్ పరీక్షలు కూడా జరుగనున్నాయి. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity #exams

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam