DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర విశ్వ కళాపరిషత్  స్నాతకోత్సవం వాయిదా : రిజిస్ట్రార్‌ నిరంజన్‌

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ): ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఎయు) స్నాతకోత్సవం వాయిదా వేసినట్టు ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ కె. నిరంజన్ తెలిపారు. ఉత్తరాంధ్రా జిల్లాలైన

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు 
పెథాయ్‌ తుఫాను కారణంగా అతలాకుతలం అయినందున  à°ˆà°¨à±†à°² 19 à°¨ జరుగవలసిన à°ˆ స్నాతకోత్సవాన్ని  à°¤à°¾à°¤à±à°•à°¾à°²à°¿à°•à°‚à°—à°¾ వాయిదా వేయడం

జరిగిందన్నారు. à°ˆ స్నాతకోత్సవంలో ఎందరో పరిశోధకులు పిహెచ్‌à°¡à°¿, మెడల్స్‌, బంగారు పతకాలు స్వీకరించేవారు వివిధప్రాంతాల నుంచి రావాల్సి ఉందని, ప్రస్తుతం తుఫాను

కారణంగా రవాణా వ్యవస్థకు సైతం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీటన్నింటిని పరిశీలించిన  à°®à±€à°¦à°Ÿ ఎటువంటి ఇబ్బందులు  à°Žà°¦à±à°°à°µà°•à±à°‚à°¡à°¾ ముందు జాగ్రత్తగా à°ˆ

స్నాతకోత్సవాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. స్నాతకోత్సవం తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు

ఇప్పడికే చేశామని, అయితే ఆహుతుల రాకకు ఆటంకం కల్గుతున్నందున ఈ మార్పును గమనించి అందరూ సహకరించాలని ఆయన సూచించారు.

dns; dns live; dns media; dns news; dnslive; dnsmedia; dnsnews; visakhapatnam; vizag; andhra unviersity; AU; convocation; postponed; 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam