DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కామన్ మ్యాన్ సామాన్యుడు కాదు, ప్రధాని నరేంద్ర మోడీ

ముంబై. డిశంబర్ 18 , 2018 (DNS Online ): భారత దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు బెంబేలెత్తించిన కామన్ మ్యాన్ సామాన్యుడు కాదని, అసామాన్యుడని, భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయ

పడ్డారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ముంబై లో జరిగిన ఒక కార్యక్రమం లో టైం లెస్ లక్షణ్ పేరిట రూపొందించబడిన గ్రంధాన్ని ఆయన ప్రారంభించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ ఒక వ్యక్తి తన అంతర్గత అభిప్రాయాలను సుస్పష్టంగా, క్లుప్తంగా వివరించగలడం అత్యంత క్లిష్టమైన విషయమన్నారు. లక్షణ్ బారిన పడని రాజకీయ

పార్టీ గానీ, నేత గానే లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అయితే విశ్లేషణలు అందరినీ ఆలోచింప చేసేవన్నారు. కాలం అనే à°¸‌à°°à°¿à°¹‌ద్దు లేన‌టువంటి ప్ర‌యాణం లో à°’à°• భాగం

అయినందుకు తాను సంతోషిస్తున్న‌ట్లు చెప్పారు. à°²‌క్ష్మ‌ణ్ కృతుల అపార‌ à°–‌జానా లోకి తొంగి చూసేందుకు ప్ర‌స్తుతం à°’à°• అవకాశం లభ్యం కావ‌à°¡à°‚ à°ª‌ట్ల ఆయ‌à°¨ à°¹‌ర్షాన్ని

వెలిబుచ్చారు. à°¦‌శాబ్దల కాలం సాగినటువంటి à°²‌క్ష్మ‌ణ్ కృతుల ను అధ్య‌à°¯‌నం చేయ‌à°¡à°‚ అప్ప‌à°Ÿà°¿ సామాజిక, ఆర్థిక స్థితిగ‌తుల‌ను, ఇంకా సామాజికీక‌à°°‌ణాన్ని అర్థం

చేసుకొనేందుకు à°’à°• à°š‌క్క‌ని మార్గం అని ఆయ‌à°¨ వ్యాఖ్యానించారు. à°ˆ ప్ర‌à°¯‌త్నం ఒక్క à°²‌క్ష్మ‌ణ్ గురించో, లేదా ఆయ‌à°¨ ను స్మ‌రించుకోవ‌డానికో చేసిన ప్ర‌à°¯‌త్నం

కాద‌ని, à°²‌క్ష్మ‌ణ్ లోని à°’à°• చిన్న భాగం కోట్లాది ప్ర‌à°œ‌à°² లో ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌నుగ‌à°¡ సాగిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. à°²‌క్ష్మ‌ణ్ ఆలంబ‌à°¨‌à°—à°¾ తీసుకున్న à°¸‌à°—‌టు

à°®‌నిషి కాలం అనే ఎల్ల‌ లేని వాడ‌ని, భార‌à°¤‌దేశం à°…à°‚à°¤‌à°Ÿà°¾ అతడి ఉనికి ఉందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  à°­à°¾à°°‌à°¤‌దేశం లో నివ‌సించేవారు వారంద‌రూ, మరి అలాగే అన్ని

à°¤‌రాల‌కు చెందిన ప్ర‌à°œ‌లు ఆయ‌à°¨ తో à°®‌మేకం కాగ‌లుగుతార‌ని అన్నారు. à°ª‌ద్మ పుర‌స్కారాల ప్ర‌క్రియ‌ ను ఏ విధం à°—à°¾ సామాన్య మాన‌వుడి à°ª‌ట్ల శ్ర‌ద్ధ వహించేటట్టు మార్పు

చేయ‌à°¡à°‚ à°œ‌రిగిందో ప్ర‌ధాన మంత్రి à°¤‌à°¨ ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు. 
ఆర్కే లక్ష్యం కుమార్తె ఉష లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ గ్రంథ సంకలనం ఎనిమిది దశాబ్దాల కాలంలో

లక్ష్మణ్ చేసిన కృషి à°•à°¿ రూపకల్పనగా తెలిపారు. 
ఈ సమావేశం లో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆర్కే

లక్ష్మణ్ మనుమరాలు రిమానికా లక్ష్మణ్, డాక్టర్ అలోక్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #narendra modi  #rk laxman #cartoon  #common man #mumbai

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam