DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీలు : ఢిల్లీ పై  ఆంధ్ర భారీ విజయం 

విశాఖపట్నం, డిశంబర్ 18, 2018 (DNS Online ): నగరం లో జరుగుతున్న 
32 వ ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీల తోలి రోజు ఆతిధ్య ఆంధ్ర జట్టు భారీ స్కోరు తో ఢిల్లీ జట్టుపై ఘన విజయం

సాధించింది. à°ˆ పోటీలను  à°®à°‚గళవారం విశాఖపట్నం ప్రాంతీయ పోస్టల్ జనరల్ మేనేజర్ కల్నల్ à°Žà°‚. ఎలీషా ప్రారంభించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ 32 à°µ  à°†à°²à°¿à°‚డియా పోస్టల్

కబడ్డీ పోటీలు ఈ నెల 18 నుంచి 21 వరకు విశాఖనగరం లోని స్వర్ణభారతి ఇండోర్ మైదానంలో జరుగుతున్నాయని, ఈ కబడ్డీ పోటీల్లో మొత్తం 11 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఆంధ్ర

ప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్రా, ఉత్తర ప్రదేశ్ à°² జట్లు పోటీపడనున్నాయని తెలిపారు. à°†à°‚ధ్ర

ప్రదేశ్ జట్టు సభ్యులతో పాటు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్నవారిలో జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడిన అనుభవం కల్గినవారన్నారు. à°ˆ పోటీల

ప్రారంభోత్సవానికి విశిష్ట అతిధిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వర రావు, విశాఖపట్నం పోస్టల్ విభాగం సీనియర్ సూపరెంటెండెంట్ వెంకటేశ్వర రావు,

నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు 

తొలిరోజు పోటీల ఫలితాలు : 

ఆంధ్ర ప్రదేశ్ జట్టు ఆట మొదటి నుంచి మంచి పటిష్టంగా ఆడి  63 పాయింట్లు సాధించగా ఢిల్లీ 24

పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. అనంతరం జరిగిన పోటీల్లో మహారాష్ట్ర ( 47 పాయింట్లు ) జట్టు  à°ªà°¶à±à°šà°¿à°® బెంగాల్ ( 14 పాయింట్లు ) పై గెలుపొందింది. కర్ణాటక జట్టు (43

పాయింట్లు ) కేరళ జట్టు ( 16 పాయింట్లు )  à°ªà±ˆ విజయం సాధించగా, తమిళనాడు ( 45 పాయింట్లు )  à°œà°Ÿà±à°Ÿà± ఉత్తర ప్రదేశ్ ( 19 పాయింట్లు ) పై  à°—ెలిచింది. తెలంగాణ జట్టు ( 52 పాయింట్లు ) తో ఢిల్లీ ( 31

పాయింట్లు ) తో గెలవగా, హిమాచల్ ప్రదేశ్ ( 42 పాయింట్లు ) తో పశ్చిమ బెంగాల్ ( 13 పాయింట్లు ) తో గెలిచింది. 

రెండవ రోజు (డిశంబర్ 19  à°¨ ) జరుగనున్న మ్యాచ్ లు:
గుజరాత్ జట్టు -

కేరళ జట్టు తోనూ, ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ జట్ల మధ్య, మహారాష్ట్ర - హిమాచల్ ప్రదేశ్ తోనూ, కర్ణాటక - గుజరాత్ తోనూ, జరుగనున్నాయి. తదుపరి విజేతల పాయింట్లు ఆధారంగా

క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. 
రసవత్తరమైన పోటీలు జరుగనున్నాయి.

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #kabaddi  #all india postal kabaddi tourney  #Swarna bharati  #cricket  #volleyball  #weight lifting  #athletics  #Andhra Pradesh  #delhi  #telangana  #maharastra 

#kerala #west bengal  #himachal pradesh  #gujarat 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam