DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాకినాడ సెజ్ లో భూ సేకరణ కాదు, భోజనమే చేసేసారు: బొలిశెట్టి సత్య

28 à°¨ జస్టిస్ గోపాల గౌడ పర్యటన 

విశాఖపట్నం, డిశంబర్ 21, 2018 (DNS Online ):కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక వాణిజ్య కేంద్రం) పేరిట తెలుగుదేశం ప్రభుత్వం చేసిన భూ

సేకరణ కాదని, భోజనమే చేసేశారని, అంతా అక్రమమేనని, à°¤à°•à±à°·à°£à°‚ తిరిగి బాధితులకు చెల్లించాలని జనసేన సీనియర్ నాయకులూ బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేసారు.

శుక్రవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో 
భూ సేకరణ  à°šà°Ÿà±à°Ÿ పరిరక్షణ మరియు జీవించే హక్కు పరి రక్షణ వేదిక నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ భూ

సేకరణ 2013 చట్టాన్ని తుంగలోకి తొక్కడమే కాకుండా భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 (చాప్తర్ 3 ) ను ఉల్లంఘన కూడా చెయ్యడమే అన్నారు. 

కాకినాడ లో ప్రయివేట్ పోర్ట్ కోసం

తెలుగుదేశం ప్రభుత్వం 2002 లో ప్రయివేట్ భూములను స్వాహా చేసేందుకు  à°…మలు లోకి తీసుకువచ్చిన కార్యక్రమమే à°ˆ  à°•à±‡ ఎస్ à°ˆ జెడ్  à°…ని అన్నారు. వీళ్ళ తర్వాత అధికారం లోకి

వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం చమురు శుద్ధి కర్మాగారాలకు, ఎస్ à°ˆ జెడ్ లకు అక్రమ భూ సేకరణను కొనసాగించిందని మండి పడ్డారు. దీనిలో భాగంగానే  à°†à°Ÿà°µà°¿à°• భూ సేకరణ చట్టం 1894

ను అనుసరించి 32 గ్రామాలు, 9 పంచాయితీల్లో బలవంతంగా భూ సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ అక్రమ భూ సేకరణ ప్రక్రియను కాకినాడ ప్రయివేట్

పోర్ట్   చైర్మన్ కెవి రావు అప్పగించడం చట్ట వ్యతిరేకమేనన్నారు. à°ˆ విధంగా భూసేకరణ à°’à°• ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం

లేదని, ఇది à°ˆ దేశ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ కు పూర్తి à°­à°‚à°—à°‚ కల్గించడమే నని తెలిపారు. 

2009 లో ఎన్నికల సమయం లో తెలుగుదేశం అధ్యక్షుడు ఈ ప్రాంత ప్రజలకు

తిరిగి  à°…ధికారం లోకి వచ్చినట్లయితే  à°¬à°²à°µà°‚తంగా తీసుకున్న భూములని తిరిగి ఇస్తామని ప్రకటించారని గుర్తు చేసారు. అయితే 2014 లో తిరిగి అధికారం లోకి వచ్చిన

తెలుగుదేశం ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఇది భారత దేశ రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 à°•à°¿ పూర్తి విరుద్ధమన్నారు. 

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం

సుప్రీం కోర్టు సెప్టెంబర్ 2016 లో సింగూరు ( అక్రమ భూ సేకరణ) కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం à°ˆ  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ పరిసర ప్రాంతాల్లోని 32 గ్రామాలూ, పంచాయితీల నుంచి అక్రమం à°—à°¾

సేకరించిన భూములను తిరిగి ఆయా భూ సొంత దారులకి తిరిగి ఇవ్వాల్సియుందన్నారు.  à°¸à°¿à°‚గూరు కేసులో పశ్చిమ బెంగాల్ లో 997 ఎకరాల భూమిని తిరిగి కేవలం 12 వారాల్లోగా తిరిగి

వెనక్కి ఇవ్వాలని వామపక్ష పార్టీల అధికారం లోని ప్రభుత్వాన్ని జస్టిస్ గోపాల గౌడ ఆదేశించడం జరిగిందన్నారు. 

ఈ కాకినాడ సెజ్ బాధిత ప్రాంతాలను జనసేన

అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగిందని, భూ సేకరణ, పరిరక్షణ చట్టం 2013 ను కచ్చితంగా అమలు జరిగేలా à°ˆ బాధితులకు హామీ ఇవ్వడం జరిగిందని తెలియచేసారు. 

à°ˆ

కాకినాడ సెజ్ బాధితులకు న్యాయం చేసే విధంగా కేసుని విచారణ జరపి, వీటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న కెవి రావు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా

 à°µà°¿à°¶à°¾à°–పట్నం సీబీఐ అధికారులను కోరడం జరిగిందన్నారు. 

à°ˆ కాకినాడ సెజ్ ప్రాంతాన్ని à°ˆ నెల 28 à°¨  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾  à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚à°šà°¿, ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించేందుకు

జస్టిస్ గోపాల గౌడ్ అంగీకరించినట్టు తెలిపారు. కేఎస్ఈ జెడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మిరియాల వెంకటరావు ఫౌండేషన్ కు ధన్యవాదములు తెలియచేసారు. ఈ

విలేకరుల సమావేశం లో కాకినాడ ఎస్ ఈ జెడ్ పోరాట కమిటీ కన్వీనర్ చింత సూర్యనారాయణ మూర్తి, కమిటీ సభ్యులు యరకం వర ప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns media  #dns news 

#dnslive  #dnsmedia  #dnsnews  #dns live  #visakhapatnam  #vizag #sez  #kakinada  #bolisetty satyanarayana  #bolisetty

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam