DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డ్వాక్రా  గ్రూప్ లకు శాశ్వత విక్రయ కేంద్రాలు నిర్మిస్తాం : మంత్రి పరిటాల సునీత 

విశాఖపట్నం, డిశంబర్ 23, 2018 (DNS Online ): స్వయం ఉపాధి కల్పన పొందుతున్న మహిళా డ్వా క్రా సంఘాల వారికి శాశ్వతంగా తమ ఉత్పత్తులు విక్రయించేందుకు అనువుగా శాశ్వత విక్రయ

కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆదివారం విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా ఈ నెల 23 వ తేదీ

నుంచి  à°œà°¨à°µà°°à°¿ 3à°µ తేది వరకు నిర్వహించే à°…à°–à°¿à°² భారత డ్వాక్రా బజార్ను ఆమె ప్రారంభించారు. 
à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  à°—à°¤ 4 సంవత్సరాల నుండి à°ˆ à°…à°–à°¿à°² భారత డ్వాక్రా బజార్

ను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరము లానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసిన 360 స్టాల్స్ లో చీరలు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆహార పదార్దాల ప్రదర్శన,

విక్రయాలు జరపబడుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన మహిళా గ్రూపులే కాకుండా, 20 రాష్ట్రాలకు చెందిన 350 మహిళా గ్రూపులు ఇందులో పాల్గొంటున్నారని,

వీరికి వసతి మరియు రవాణా సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితముగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ బజార్ లు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో

సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. à°ˆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆర్దిక సహాయాన్ని నాబార్డు, మెప్మా, ఆంధ్రా బ్యాంక్, SBI, LIC,  à°¯à±à°¨à±ˆà°Ÿà±†à°¡à± ఇండియా

ఇన్సురెన్స్, నేషనల్ జూట్ బోర్డు వారు సెర్పునకు అందిస్తున్నారని వివరించారు. సెర్ప్ ద్వారా ప్రతి జిల్లాలో పేద మహిళలను డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి, వారికి

ఆర్దిక సహాయము మరియు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.
ఈ డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రోత్సహిస్తూ, వారి తయారుచేసిన వస్తువులను, తక్కువ ధరకే నేరుగా వినియోగదారులకు

అందించడానికి  à°ˆ డ్వాక్రా బజార్ ను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగముగా ఇలాంటి ప్రదర్శనలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి , పేద మహిళా సంఘాల ఉత్పత్తులను మహా

నగరాలకు పరిచయం చేయడం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల మహిళా సంఘాల వారు ఈ ప్రదర్శనకు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషిస్తున్నారన్నారు.ఈ సంవత్సరం దసరా పర్వదినోత్సల

 à°¸à°®à°¯à°®à±à°²à±‹ విజయవాడలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ద్వారా మహిళా సంఘాలకు 4 కోట్ల, 50 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన à°ˆ డ్వాక్రా

బజార్ ను ఉపయోగించుకుని, ఇక్కడి ప్రజలు తక్కువ ధరకే మంచి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయవలసినదిగా కోరారు. ఈ బజార్ ప్రారంభోత్సవ సభలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే

వెలగపూడి రామకృష్ణ, స్థానిక అధికారులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #dwakra  #paritala suneetha  #bazaar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam